Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టుకు ఫేక్ ప్రారంభోత్సవం.. చేసిందేమీ లేదు..!
- జగన్ వెలిగొండ ప్రాజెక్టుకు ఫేక్ ప్రారంభోత్సవం చేశారు..
- వెలిగొండ ప్రాజెక్టును గతంలో చంద్రబాబు శంకుస్థాపన చేశారు..
- ఆయనే పూర్తి చేసి ప్రారంభిస్తారంటున్న మంత్రులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Veligonda Project: గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెలిగొండ ప్రాజెక్టుకు ఫేక్ ప్రారంభోత్సవం చేశారని దుయ్యబట్టారు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి.. మంత్రులు నిమ్మల రామానాయుడు.. గొట్టిపాటి రవికుమార్‌తో కలిసి వలిగొండ ప్రాజెక్టును పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. వెలిగొండ ప్రాజెక్టును గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు.. ఆయనే పూర్తి చేసి ప్రారంభిస్తారని తెలిపారు.. ప్రాజెక్టులో చాలా పనులు మిగిలి పోయాయి.. గత ఐదేళ్లలో ప్రాజెక్టు కోసం వైఎస్ జగన్ చేసిందేమీ లేదన్నారు.. ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.. పోలవరం తర్వాత వెలిగొండ ప్రాజెక్టును ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని వెల్లడించారు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి.
Read Also: ZEBRA : లేటెస్ట్ రిలీజ్ డేట్ ప్రకటించిన ‘జీబ్రా’
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
ఇక, మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టుపై దృష్టి పెట్టాం అన్నారు.. గడిచిన ఐదేళ్లలో ప్రాజెక్టులు మొత్తం నిర్వీర్యం చేశారని ఆరోపించిన ఆయన.. ప్రాజెక్టులను మెయింటెనెన్స్ లేక గేట్లు కూడా కొట్టుకు పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు.. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ కూడా కొట్టుకు పోయి వేల కోట్లు మళ్లీ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వెలిగొండ ప్రాజెక్టును పరిశీలించాం.. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంత రూపురేఖలు మారతాయని అన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్.
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్‌కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!