Dokka Manikya Vara Prasad : నీ హయంలో జరిగిన దానికి నువ్వు కాక ఎవరు బాధ్యత వహించాలి
- మాజీ సీఎం జగన్ మీడియా సమావేశంలో పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు
- అమెరికా కోర్ట్ వేసిన చార్జెస్‌లో పేరు లేదు అంటున్నారు
- నీ హయంలో జరిగిన దానికి నువ్వు కాక ఎవరు బాధ్యత వహించాలి: డొక్కా మాణిక్య వరప్రసాద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dokka Manikya Vara Prasad : మాజీ సీఎం జగన్ మీడియా సమావేశంలో పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మాజీ మంత్రి, టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ విమర్శించారు. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా కోర్ట్ వేసిన చార్జెస్ లో పేరు లేదు అంటున్నారని, నీ హయంలో జరిగిన దానికి నువ్వు కాక ఎవరు బాధ్యత వహించాలన్నారు డొక్కా మాణిక్య వరప్రసాద్. అదానీ డబ్బు నువ్వు తినకపోతే ఎవ్వరూ తిన్నారు నువ్వే చెప్పు అని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ నిజమైన క్రైస్తవుడు కాదు ఈస్టిండియా కంపెనీ లాగా, వారన్ హెస్టింగ్స్ లాగా రాష్ట్రప్రజలను దోచుకున్నాడని, మదర్ థెరీసా లాగా సేవ చేసే క్రైస్తవుడు జగన్ కాదన్నారు డొక్కా మాణిక్య వరప్రసాద్. ఈ ఒప్పందాల్లో పోరపాటు జురిగింది డబ్బు తిన్నాను అని ఒప్పుకో, క్రైస్తవ సోదరులను జగన్ బ్రష్టుపట్టిస్తున్నాడని ఆయన మండిపడ్డారు.
NTRNeel : తారక్ – ప్రశాంత్ నీల్ టైటిల్ ఇదే..?
Also Read
- IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
- IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
- NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
- Jurala Water: జూరాల నీటిపై మంత్రి కీలక ఆదేశాలు..!
నా ఎస్సీ లు బీసీ లు అంటూ.. వారికే అన్యాయం చేశాడని, అటు రెడ్డి లు కూడా జగన్ తీరుతో అవమానం గా ఫీల్ అవుతున్నారన్నారు. రెడ్లు కూడా తమకు జగన్ చెడ్డ పేరు తెచ్చారని బాధపడుతున్నారని, జగన్ పేరు కచ్చితంగా ఛార్జిషీట్ లో వుంది అందులో ఎలాంటి అనుమానం లేదన్నారు డొక్కా మాణిక్య వరప్రసాద్. మోసానికి చొక్క్ ప్యాంట్ వేస్తే అచ్చం జగన్ లానే ఉంటుందని, సెకీతో ఒప్పందాన్ని చూపి తప్పించుకోవలనుకుంటే కుదరదన్నారు. ఇక్కడి పోలీసుల నుండి మాయచేసి తప్పించుకున్నా అమెరికాలో జగన్ కు శిక్ష తప్పదని, జగన్ నువ్వు తప్పు చేయకపోతే ఒక సారి అమెరికా వెళ్ళి రావాలని సవాలు విసురుతున్నా అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ అవినీతిపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. అదాని కేసు వ్యవహారం. పార్లమెంట్ లో చర్చ జరుగాలన్నారు.
Almonds Soaked In Honey: రోజూ తేనెతో నానబెట్టిన బాదంపప్పును తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?
తాజావార్తలు
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
Asian Games 2026: 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. చరిత్ర సృష్టించిన మిరాబాయి చాను.. ఆసియా క్రీడల్లో రజతం కైవసం
-
Bajaj Wego C90: చిన్న వ్యాపారులకు Bajaj Wego C90 ఎలక్ట్రిక్ కార్గో.. 207KM రేంజ్.. 12.1kWh బ్యాటరీ
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!