Viral News : సింహాన్నే పరిగెత్తించిన వీధి కుక్కలు.. తోక ముడిచిన మృగరాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని వీడియోలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి.. ఇది నిజమేనా అనే భావనను కలిగిస్తుంటాయి. అడవిలో జంతువులకు రారాజు వన్యప్రాణుల గుండెల్లో వణుకు తెప్పించే సింహాన్ని భయపెట్టడమంటే వాటి ప్రాణాలతో చెలగాటం ఆడటమే. అలాంటి సింహాం జనావసాల మధ్య తిరుగుతుంటే ఎలా ఉంటుంది.? ఇప్పుడు అలాంటి ఘటనే ఒకటి జరిగింది. అయితే.. ఇక్కడ విచిత్ర ఏంటంటే.. అడవికే రాజైన సింహాన్ని వీధి కుక్కలు పరిగెత్తించడం. అర్థరాత్రి వేళ నిర్మానుష్యమైన ఓ గ్రామంలోని రోడ్డుపై సింహాం ప్రత్యక్షమైంది. అయితే.. ఆ మృగరాజును చూసిన గ్రామసింహాలు అరవడం మొదలెట్టాయి. దీంతో తోకముడిచిన మృగరాజు పరిగెత్తడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. తన ఒక్కో పంజా దెబ్బతో ఒక్కొటి చొప్పున కుక్కలను చావుదెబ్బకొట్టగల సింహాం.. ఇలా శునకాల అరుపులకు పరగెత్తడం అనూహ్యమైన ఘటన.
Also Read : Salary Hike Time: వేతనాలు పెరిగే వేళాయెరా. అయితే.. ఈ టైంలో సంస్థలు ఏం ఆలోచిస్తాయంటే?
Also Read
అయితే.. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో చిక్కడంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే.. కుక్కల అరుపులకు పరుగెత్తిన సింహాం ఆవుల మందవైపుకు వెళ్లడం కొసమెరుపు. ఆతరువాత ఏం జరిగి ఉంటుందోనని అందరూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఘటన గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ గ్రామంలో చోటు చేసుకుంది. సింహం గ్రామ వీధుల్లో తిరుగుతుండగా కుక్కల గుంపు అడవి రాజును తరిమికొట్టింది. దీంతో పక్కనే నిలబడి ఉన్న ఆవుల మంద వైపు సింహం పరుగెత్తింది.
Also Read : Karimnagar Crime: తండ్రిపై కొడుకు దాడి.. బ్యాట్ తో కిరాతకంగా కొట్టి..
अपनी गली में तो कुत्ता भी शेर होता है🤔🤔
From the streets of Gujarat. Via @surenmehra pic.twitter.com/clhYLlcq6C
— Susanta Nanda IFS (Retd) (@susantananda3) March 22, 2023
తాజావార్తలు
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!