DK Aruna : కేసీఆర్ ఆరోగ్యంపై అనుమానాలున్నాయి.. ఎన్నికల కోసం జిమ్మిక్కులు చేస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి కావాలన్న ఆత్రుతతో కేసీఆర్ ను నిర్లక్ష్యం చేయవద్దని కేటీఆర్ ను కోరుతున్నానని అన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఆరోగ్యంపై జాగ్రత్త తీసుకోవాలని, కేసీఆర్ ఆరోగ్యంపై అనుమానాలున్నాయన్నారు. బావ బావమరుదులు ఆదరాబాదరాగా పనులు పూర్తికాకుండానే తెళ్లసున్నాలు వేసి ప్రారంభోత్సవాలు చేస్తున్నారని, ఎన్నికల కోసం జిమ్మిక్కులు చేస్తున్నారన్నారు డీకే అరుణ. గృహలక్ష్మి పథకం ఇన్నాళ్లు గుర్తురాలేదా ? అని డీకే అరుణ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను మోసం చేయవద్దని, కేసీఆర్ ఆరోగ్యం పై ఆందోళన లేకుండా… సిఎం కావాలనే ఆరాటం లోనే కేటీఆర్ ఉన్నారన్నారు.
Also Read : Plane crash : ప్రమాదానికి గురైన విమానం.. నలుగురు మృతి
Also Read
- Father-Daughter Bond: తండ్రి ప్రేమకు నెటిజన్లు ఫిదా.. Miss You మెసేజ్.. కూతురి కోసం 14 గంటల ప్రయాణం..
- US Ambassador: ట్రంప్ కలవాలనుకునే టాప్ లీడర్ మోడీనే..
- Ind Vs Japan: చరిత్రలో తొలిసారి.. భారత్–జపాన్ మధ్య టీ20 పోరు..
- Jewar Toll Plaza: కేంద్రం గుడ్‌న్యూస్.. 14 ఏళ్ల డిమాండ్‌కు పరిష్కారం.. అక్కడ టోల్ ఫ్రీ ప్రయాణం..
దొంగ నోటిఫికేషన్లు వేసి .. పేపర్లు లీక్ చేసి నిరుద్యోగులను మోసం చేశారని, ఒక్కసారి బీజేపీకి అధికారం ఇచ్చి చూడండని డీకే అరుణ అన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని, పెద్దాయనను ఫార్మ్ హౌస్ లో పడుకోబెట్టి నువ్వా నేనా అన్నట్టుగా కేటీఆర్, హరీష్ పరిగెత్తుతున్నారని డీకే అరుణ విమర్శలు చేశారు. అయితే.. డీకే అరుణ, మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు సమక్షంలో ఆ పార్టీలో క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ కుమార్ చేరారు. హైదరాబాద్ లోని బర్కత్‌పుర బీజేపీ నగర కార్యాలయంలో చీకోటి ప్రవీణ్ కాషాయ కండువా కప్పుకున్నారు.
Also Read : Prabhas: ఇంకా టైమ్ ఉంది కానీ అప్పుడే సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు
- Tags
- bjp
- breaking news
- BRS
- cm kcr
- DK Aruna
తాజావార్తలు
-
Father-Daughter Bond: తండ్రి ప్రేమకు నెటిజన్లు ఫిదా.. Miss You మెసేజ్.. కూతురి కోసం 14 గంటల ప్రయాణం..
-
US Ambassador: ట్రంప్ కలవాలనుకునే టాప్ లీడర్ మోడీనే..
-
Ind Vs Japan: చరిత్రలో తొలిసారి.. భారత్–జపాన్ మధ్య టీ20 పోరు..
-
Jewar Toll Plaza: కేంద్రం గుడ్‌న్యూస్.. 14 ఏళ్ల డిమాండ్‌కు పరిష్కారం.. అక్కడ టోల్ ఫ్రీ ప్రయాణం..
-
Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లు జలమయం
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!