Disha SOS : దిశ SOS కాల్ చేసిన యువతి.. 5 నిమిషాల్లో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాకినాడ జిల్లా సర్పవరం లోని పోస్టల్ కాలనీ లో వీరబాబు అనే వ్యక్తి తనను ప్రేమ పేరుతో వేదిస్తున్నట్లు బాధితురాలు దిశ SOS కాల్ చేసింది. వెంటనే అలెర్ట్ అయిన దిశ టీం కానిస్టేబుల్, హోం గార్డ్ లను సంఘటనా స్థలానికి పంపించింది. కేవలం 5 నిముషాల వ్యవధిలో బాధితురాలి లోకేషన్ కు దిశ పోలీసులు చేరుకున్నారు. పోలీసుల రాకను కనిపెట్టిన వీరబాబు సంఘటనా స్థలం నుండి పారిపోయాడు.
Also Read : CM KCR : ప్రస్తుతం దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయి
Also Read
- iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
సర్పవరానికి చెందిన వీరబాబు గత కొన్ని రోజులుగా ప్రేమ పేరుతో తన వెంట పడుతున్నట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. గత రాత్రి వీరబాబు తన ఇంటికి వచ్చి దుర్భాషలాడుతూ గొడవ పెట్టుకున్నట్లు పేర్కొంది. అడ్డువెళ్లిన తన తండ్రిని తీవ్రంగా కొట్టి గాయపరిచినట్లు చెప్పింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు వీరబాబుపై కఠిన చర్యలు తీసుకుంటామని దిశ పోలీసులు పేర్కొన్నారు.
Also Read : Dehydration : బహిష్టు నొప్పికి డీహైడ్రేషన్‌కి సంబంధం ఉందా?
తాజావార్తలు
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!