Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Dhurandhar The Revenge Telugu Release Delay Advantage Ranveer Singh

Dhurandhar 2 Telugu: ఎంత ఆలస్యమైతే అంత లాభం?

Published Date :March 20, 2026 , 3:14 pm
By Bhargav Chaganti
Dhurandhar 2 Telugu: ఎంత ఆలస్యమైతే అంత లాభం?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రస్తుతం ఎక్కడ విన్నా ‘దురంధర్’ పార్ట్-2 గురించి మాట్లాడుకుంటున్నారు. రన్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య దర్శకత్వంలో ఈ సినిమాని జియో స్టూడియోస్ సమర్పించింది. నిజానికి ‘దురంధర్’ పార్ట్-1 రిలీజ్ అయినప్పుడు ఒక రేంజ్ లో సినిమాకి మంచి పాజిటివ్ బజ్ వచ్చింది. ఈ దెబ్బతో రికార్డు స్థాయి కలెక్షన్స్ కూడా వచ్చాయి. సింగిల్ లాంగ్వేజ్‌లో రిలీజ్ అయ్యి 1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన బాలీవుడ్ సినిమాగా ఆ సినిమా రికార్డులకెక్కింది. ఇక ఆ సినిమాకి సీక్వల్‌గా రూపొందించబడిన ‘దురంధర్: ది రివెంజ్’ మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. అయితే నిజానికి హిందీ వర్షన్ తో పాటే తెలుగు, తమిళ ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేశారు.

Also Read : Peddi: వాయిదా లేదు.. పెద్ది ఆన్ ట్రాక్

కానీ చివరి నిమిషం వరకు కంటెంట్ రాకపోవడంతో వాటిని క్యాన్సిల్ చేశారు. ఇప్పటికీ కంటెంట్ సిద్ధమైందో లేదో క్లారిటీ లేదు. టీం మాత్రం పూర్తిస్థాయిలో క్వాలిటీ డబ్బింగ్ పూర్తయిన తర్వాతే రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ‘దురంధర్’ తెలుగు వర్షన్ కి ఎంత లేట్ అయితే అంత లాభం అనే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే అది లేట్ అయిన కొద్దీ సినిమా మీద ప్రేక్షకులలో ఆసక్తి పెరుగుతోంది. మరోపక్క హిందీ వర్షన్ రికార్డులు నమోదవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో లేట్ అయిన కొద్దీ హిందీ వర్షన్ కలెక్షన్స్ పెరగటం, అంతలా హిట్ అయిన సినిమాని కచ్చితంగా చూడాలనే కోరిక తెలుగు సహా తమిళ, ఇతర రీజనల్ లాంగ్వేజెస్ ప్రేక్షకులకు కలగడం ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎప్పుడు వచ్చినా తెలుగు సహా మిగతా రీజినల్ గ్వేజెస్ సినిమాలకు కచ్చితంగా రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. నిజానికి ఈ ఆలస్యం ఒక రకంగా అడ్వాంటేజ్ అనే చెప్పాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 1000 crore film
  • Aditya Dhar
  • blockbuster opening prediction
  • Dhurandhar 2
  • Dhurandhar Part 2

తాజావార్తలు

  • Vijayawada : విజయవాడ యనమలకుదురు శివాలయంలో ఇంటి దొంగలు

  • Cyber Fraud : మాజీ డీజీపీ మనుమరాలికి రూ.1.20 కోట్ల టోకరా.!

  • Poonam Kaur: ఫేక్ సిక్కులు నిలబడలేరు..పూనం మరో సంచలనం!

  • Andhra Pradesh : కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై అధికారులు

  • Suryapet Job Scam: స్టాఫ్ నర్స్ ఉద్యోగాల మోసం.. 60 మందిని బురిడీ కొట్టించిన కంత్రీగాడు..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions