Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Dhurandhar Breaks The 8 Year Old Record Of Baahubali 2

Dhurandhar : 8 ఏళ్లు బాహుబలి – 2 రికార్డ్ ను బద్దలు కొట్టిన ధురంధర్

Published Date :December 22, 2025 , 8:24 am
By subbarao kilari
Dhurandhar : 8 ఏళ్లు బాహుబలి – 2 రికార్డ్ ను బద్దలు కొట్టిన ధురంధర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

బాక్సాఫీస్ వద్ద ధురంధర్ సృష్టిస్తున్న ప్రభంజనం రోజుకో కొత్త రికార్డుతో దూసుకుపోతోంది. విడుదలై మూడో వారం పూర్తవుతున్నప్పటికీ, ఈ సినిమా జోరు ఏమాత్రం తగ్గడం లేదు.  ప్రతి రోజూ కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తూ, ధురంధర్ ప్రేక్షకుల్ని థియేటర్లకు భారీగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా మూడో వారంలోకి అడుగుపెట్టినప్పటికీ, తాజాగా విడుదలైన హాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ అవతార్ ఇండియా బాక్సాఫీస్ కలెక్షన్లను కూడా ధురంధర్ దాటేయడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఇది సినిమా క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి నిదర్శనం.

Also Read : Actress Mobbed : వీళ్లు మారరు.. నిన్న నిథి.. నేడు సమంతపై ఫ్యాన్స్ అసభ్యప్రవర్తన

Also Read

  • CM Revanth Reddy : పెద్ద‌ల చ‌దువుకు పెద్ద పీట‌.. వ‌యోజ‌నుల్లో అక్ష‌రాస్య‌త పెంపుపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌..
  • Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
  • White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!
  • TG EAPCET-2026 : షెడ్యూల్ విడుదల.. హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ఎప్పుడంటే.?

ఇదిలా ఉంటే, మూడో శనివారం రోజున ధురంధర్ మరో ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించింది. థర్డ్ సాటర్డే కలెక్షన్ల విషయంలో ఇప్పటివరకు ఏ సినిమా సాధించని స్థాయిలో వసూళ్లు నమోదు చేసి, ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసింది. ఇండియన్ బాక్సాఫీస్‌లో ఎప్పటికీ చెరగని రికార్డుగా నిలిచిన బాహుబలి 2 రికార్డును ఇప్పుడు ధురంధర్ బద్దలు కొట్టింది. గత 8.5 సంవత్సరాలుగ  16వ రోజు ఇండియా వైడ్‌గా అత్యధికంగా గ్రాస్ కలెక్ట్ చేసిన రూ. 36 కోట్లు రికార్డును బాహుబలి 2 పేరిట ఉంది. ఇప్పటివరకు ఏ సినిమా అధిగమించలేకపోయింది. అయితే ఇప్పుడు ఈ రికార్డ్ ను  ధురంధర్ అధిగమించింది. ధురంధర్  16వ రోజు ఏకంగా రూ.  39 కోట్ల గ్రాస్ వసూళ్లతో, బాహుబలి 2 పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేసి ఇండస్ట్రీలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం, ఈ ఊపు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో మరిన్ని బాక్సాఫీస్ రికార్డులు ధురంధర్ ఖాతాలో చేరడం ఖాయం అంటోంది ట్రేడ్.  అవతార్ 3 రిలీజ్ అయినప్పటికీ ధురంధర్ ఎక్కడ తగ్గకుండా ఇంకా దూసుకెళ్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Akshay Khanna Dhurandhar
  • AkshayeKhanna
  • Avatar
  • Baahubali2
  • Bollywood blockbuster Dhurandhar

తాజావార్తలు

  • CM Revanth Reddy : పెద్ద‌ల చ‌దువుకు పెద్ద పీట‌.. వ‌యోజ‌నుల్లో అక్ష‌రాస్య‌త పెంపుపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌..

  • Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. ‘మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం’.. అంటూ ఆగ్రహం!

  • TGSRTC : సమ్మె విరమించి యధావిధిగా విధుల్లోకి హాజరుకావాలి.. ఆర్టీసీ ఎండీ సూచన

  • Vivo X300 Ultra, Vivo X300 FE: కెమెరా కింగ్‌గా రాబోతున్న Vivo X300 సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్

  • CM Chandrababu: వర్మ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం..

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions