Rana : తెలుగు చిత్రపరిశ్రమలో ఎలాంటి పాత్రలనైనా అవలీలగా పోషించగల నటుల్లో రానా దగ్గుబాటి ఒకరు. అందుకే పాన్ ఇండియాలో అన్ని భాషల్లో సినిమాలు చేయగలుగుతున్నారు.
Adipurush Advance Booking Collections: రామాయణ మహా గ్రంధం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ అనే సినిమా తెరకెక్కింది. రెబల్ స్టార్ ప్రభాస్ రఘురాముడిగా బాలీవుడ్ అందాల భామ కృతి సనన్ సీతగా నటించిన ఈ సినిమా విడుదలకు ముందే అనేక రికార్డులు బద్దలు కొడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడు పాత్రలో నటించిన ఈ సినిమాని సుమారు 550 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో బాలీవుడ్ ప్రతిష్టాత్మక…
తమ కెరీర్ లో కనీసం ఒక్కసారైన దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో పని చేయాలని నటీనటులు కోరుకుంటారు. స్టార్ నటులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. జక్కన్న ఓకే అంటే, కుండపోతగా తమ డేట్స్ ఇచ్చేందుకు ఎందరో సిద్ధంగా ఉన్నారు. అలాంటిది.. స్వయంగా జక్కన్నే తన వద్దకు వచ్చి ‘బాహుబలి’లాంటి ఆఫర్ చేస్తే, రిజెక్ట్ చేశాడో నటుడు. ఇంతకీ, అతనెవరని అనుకుంటున్నారా? కరోనా లాక్డౌన్ సమయంలో ఎందరో పేదవాళ్లకు సహాయం చేసి రియల్ హీరోగా అవతరించిన సోనూ…
ఒకప్పుడు ఉత్తరాన ఉరిమితే, దక్షిణాన తడుస్తుంది అనే సామెత హిందీ చిత్రసీమలో భలేగా హల్ చల్ చేసింది. ఎందుకంటే అప్పట్లో హిందీలో విజయవంతమైన చిత్రాలను దక్షిణాది భాషల్లో రీమేక్ చేసి విజయాలు సాధించేవారు. పైగా హిందీ సినిమాయే భారతీయ సినిమా అనే కలర్ తీసుకు వచ్చి, దానినే అంతర్జాతీయంగా పరిచయం చేస్తూ పోయారు. ఇప్పుడు కాలం మారిపోయింది. ప్రాంతీయ చిత్రాలు సైతం అంతర్జాతీయ మార్కెట్ లో తమ సత్తా చాటుకుంటున్న రోజులు వచ్చాయి. ముఖ్యంగా తెలుగు, తమిళ,…