బాక్సాఫీస్ వద్ద ధురంధర్ సృష్టిస్తున్న ప్రభంజనం రోజుకో కొత్త రికార్డుతో దూసుకుపోతోంది. విడుదలై మూడో వారం పూర్తవుతున్నప్పటికీ, ఈ సినిమా జోరు ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతి రోజూ కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తూ, ధురంధర్ ప్రేక్షకుల్ని థియేటర్లకు భారీగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా మూడో వారంలోకి అడుగుపెట్టినప్పటికీ, తాజాగా విడుదలైన హాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ అవతార్ ఇండియా బాక్సాఫీస్ కలెక్షన్లను కూడా ధురంధర్ దాటేయడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఇది సినిమా క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి…