Deputy CM Narayanaswamy: పవన్ రెచ్చగొడుతున్నావ్.. నీ చుట్టూ ఉన్నవాళ్లందరు క్రిమినల్సే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు దమ్ముంటే అతని గుర్తు ఎదో ప్రజలకు చెప్పమనండి అంటూ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. పవన్ కళ్యాణ్ చుట్టూ ఉండే వారందరూ క్రిమినల్సే అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ చూట్టు చేరి విజిల్స్ చేస్తున్న వారందరూ క్రిమినల్సే.. పవన్ కు క్రిమినల్ అంటే అర్థం కూడా తెలియదు అనుకుంటాం.. కులాలు గురించి మాట్లాడను అంటూనే రెచ్చకొట్టే విధంగా మాట్లాడుతూన్నాడు అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు.
Read Also: Rajini: 45 రోజుల్లో రిలీజ్ ఉంది అప్డేట్ ఇవ్వండి సర్…
Also Read
- Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్‌కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
పవన్ కళ్యాణ్ పార్టీకి గుర్తు లేదు.. ఎన్ని సీట్లు పోటిచేస్తాడో కూడా తెలియదు అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. పవన్ కల్యాణ్ సీఎం అవ్వాలన్న విశ్వరూప్ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రజల ప్రభుత్వం నడుస్తోంది.. పేద ప్రజల గురించి పవన్ కళ్యాణ్ కి ఏం తెలుసో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో చంద్రబాబు, లోకేష్ నీ అవినీతిపరులు అంటూ పవన్ తిట్టాడు అని నారాయణ స్వామి గుర్తు చేశాడు.
Read Also: Air India Flight: ఢిల్లీకి వెళ్లాల్సిన ఫ్లైట్ ఆలస్యం.. చెన్నైలో చిక్కుకున్న 150 మంది ప్రయాణికులు
రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమాన్ని చూసి తట్టుకోలేని నరరూప రాక్షసులందరూ ఒక్కటౌతున్నారు అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. రోజుకు రెండు కోట్ల రూపాయలు తీసుకునే పవన్ కల్యాణ్ కనీసం ఎప్పుడైనా వాళ్ళ సామాజిక వర్గానికి ఒక్క రూపాయి అయినా ఖర్చుపెట్టాడా అని మంత్రి నారాయణ స్వామి ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అసత్య ఆరోపణలు చేస్తే చూస్తు ఊరుకోమని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు.
తాజావార్తలు
-
Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్‌కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
-
Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
-
Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
-
Pallaburusu: టూత్‌బ్రష్‌తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?