Kottu Satyanarayana: పవన్‌ని చూస్తుంటే జాలేస్తోంది.. విషయం అర్థమైపోయినట్టుంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kottu Satyanarayana: జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ చీఫ్ చంద్రబాబుపై మరోసారి హాట్ కామెంట్లు చేశారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు ఈ శతాబ్దపు డర్టీ పొలిటీషియన్ అని మండిపడ్డారు.. చంద్రబాబు అండ్ కో రహిత రాజకీయలతోనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న ఆయన.. పవన్ కల్యాణ్, చంద్రబాబుతో స్నేహం చేసిన కారణంగా అతని మతి కూడా పోయింది.. ఇప్పుడు పవన్ కల్యా్ణ్ని చూస్తుంటే జాలి కలుగుతుందన్నారు.. నిన్న ముమ్మిడివరంలో పవన్ నేను ఒడిపోతానని నాకు ముందే తెలుసు.. అయినా పారిపోను, పోరాడతా అంటున్నాడు.. దీనిని ప్రజలు ఏమని అర్థం చేసుకోవాలి.. అయినా.. ఓడిపోతాననే విషయం ముందే పవన్ కల్యాణ్‌ను అర్థమైనట్టుందని ఎద్దేవా చేశారు.
Read Also: Bhola Shankar: భోళా మ్యానియా షురూ.. టీజర్ వచ్చేది ఎప్పుడంటే.. ?
Also Read
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
మరోవైపు.. వేల సంఖ్యలో పవన్ కల్యాణ్ కార్యక్రమాలకు వచ్చే జనం.. ఇప్పుడు వందల్లోకి పడిపోయారని సెటైర్లు వేశారు మంత్రి కొట్టు.. అమరావతిని కులరాజధాని అని ఎవరన్నారు.. అది ప్రూవ్ చేయడానికి కృషి చేసింది ఎవరో గ్రహించాలని సూచించారు.. కులం కోసం, రిజర్వేషన్లు కోసం ముద్రగడ పద్మనాభం పోరాడుతుంటే.. చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు విని అగౌరవంగా మాట్లాడటం పవన్ కల్యాణ్ కుసంస్కారం అంటూ తీవ్రస్థాయిలో పవన్‌పై ధ్వజమెత్తారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ.
తాజావార్తలు
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!