టాలీవుడ్ నుంచి రాబోతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌లలో ‘స్పిరిట్’ మోస్ట్ అవైటేడ్ మూవీగా రాబోతోంది. రెబల్ స్టార్ ప్రభాస్‌ను సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఎలా చూపిస్తాడా? అనే ఎగ్జైట్మెంట్ అందరిలోనూ ఉంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న సందీప్.. తాజాగా పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇదే నెలలో రెగ్యూలర్ షూటింగ్ మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, కాంచన వంటి…