PKL 11: యుముంబాపై దబాంగ్ ఢిల్లీ గెలుపు..
- గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో యుముంబా.. దబాంగ్ ఢిల్లీ మ్యాచ్
- యుముంబాపై దబాంగ్ ఢిల్లీ విజయం
- 36-28 పాయింట్ల తేడాతో గెలుపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా.. ఈరోజు రెండో మ్యాచ్ జరిగింది. హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో యుముంబా, దబాంగ్ ఢిల్లీ తలపడ్డాయి. ఈ పోరులో దబాంగ్ ఢిల్లీ విజయం సాధించింది. 36-28 పాయింట్ల తేడాతో గెలుపొందింది. దీంతో.. సీజన్ రెండో మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ విజయం సాధించింది.
Read Also: US: అవయవ దాత గుండె తీస్తుండగా ఊహించని ఘటన
Also Read
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
- Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్‌పై సంచలన ఆరోపణలు
- PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
- APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
యుముంబా జట్టులోఅత్యధికంగా అమీర్ మహ్మద్ జఫర్దానేష్ 11 పాయింట్లతో చెలరేగాడు. అతనికి తోడు అజిత్ చావన్ 10 పాయింట్లు సాధించాడు. ఢిల్లీ జట్టులో అశు మాలిక్ అత్యధికంగా 10 పాయింట్లు సాధించాడు. ఆశిశ్ 4 పాయింట్స్, ఆశిశ్ మాలిక్ 3 పాయింట్లు సాధించాడు. దబాంగ్ ఢిల్లీ జట్లులో టాకిల్ పాయింట్లు ఎక్కువగా ఉండటంతో విజయం సాధించింది. అలాగే.. ఎక్స్ ట్రా పాయింట్లు కూడా తోడవ్వడంతో ఢిల్లీ గెలుపొందింది. కాగా.. రేపు రాత్రి 8 గంటలకు తమిళ్ తలైవాస్‌తో టైటాన్స్ రెండో మ్యాచ్ ఆడనుంది.
Read Also: PKL 11: మొదటి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ బోణీ.. బెంగళూరు బుల్స్‌పై గెలుపు
తాజావార్తలు
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
-
Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్‌పై సంచలన ఆరోపణలు
-
SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
-
PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
-
APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!