GT vs CSK : గుజరాత్ టైటాన్స్ లక్ష్యం 179.. రుతురాజ్ సెంచరీ మిస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్ ప్రియులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నాలుగు సంవత్సరాల తర్వాత స్వదేశంలో జరుగుతోంది. అయితే.. ఈ నేపథ్యంలో ప్రారంభ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. అయితే.. గుజరాత్ టైటాన్స్ జట్టుకు హార్దిక్ పాండ్యా సారథ్యం వహిస్తుండగా.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్‌గా ఉన్నారు. అయితే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది.
Also Read : Mohan Bhagwat: భారత్ నుంచి ఎందుకు విడిపోయామా అని పాకిస్తాన్ ప్రజలు బాధపడుతున్నారు.
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన ధోనీ సేన.. 14 రన్స్ వద్ద తొలి వికెట్ చేజార్చుకుంది. డెవాన్ కాన్వే(1)ను షమీ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత సిక్స్‌లతో గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు రుతురాజ్ గైక్వాడ్. అతడి జోరు చూస్తుంటే సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ, అల్జారీ జోసెఫ్ ఓవర్లో శుభ్‌మన్ గిల్ అద్భుత క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. ఈ యంగ్‌స్టర్ 50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లతో 92 రన్స్ చేశాడు. మిగతా బ్యాటర్లు ధాటిగా ఆడలేకపోయారు. బెన్ స్టోక్స్ (7), రవీంద్ర జడేజా(1) తక్కువకే ఔటయ్యారు. ఆఖరి ఓవర్లో ధోనీ సిక్స్, ఫోర్ బాదడంతో సీఎస్కే 170 ప్లస్ స్కోర్ చేసింది.
Also Read : Inspiring Video : మానవత్వం చాటిన ఎస్సై.. వర్షంలో సిబ్బందితో కలిసి
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!