CRPF Jawan Arrest: దేశ భద్రత విషయంలో CRPF జవాన్‌ను అరెస్ట్ చేసిన NIA..!
- CRPF జవాన్‌ను అరెస్ట్ చేసిన NIA.
- దేశ భద్రత విషయంలో అరెస్ట్.
- 2023 నుండి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులతో మంచి సంబంధాలు
- జూన్ 6 వరకు NIA కస్టడీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CRPF Jawan Arrest: దేశ భద్రత విషయంలో పాకిస్తాన్ గూఢచారి సంస్థలకు భారతదేశ భద్రత విషయం సంబంధించిన రహస్య సమాచారాన్ని అందించిన కేసులో CRPF సిబ్బందిలోని మోటి రామ్ జాట్ అనే వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్ట్ చేసింది. ఇందుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2023 నుండి మోటి రామ్, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాడని, అతడు గత కొంత కాలంగా జాతీయ భద్రతకు సంబంధించిన కొన్ని సీక్రెట్ సమాచారాన్ని వారితో పంచుకునే వాడని తెలిపింది. ఇక భద్రత విషయాలను అతను పాక్ కు చేరవేసిందకు గాను.. అతడికి అధికారుల నుంచి వివిధ మార్గాల ద్వారా డబ్బులు వచ్చినట్లు NIA వెల్లడించింది.
Read Also: AI Blackmail Developer:నీ అక్రమ సంబంధాలను బయట పెడతా జాగ్రత్త.. డెవలపర్ను బెదరించిన ఏఐ..!
Also Read
- Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్‌యూ నుంచి అంగోంచా తొలగింపు
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- By Election Results: తమిళనాడు బైపోల్స్‌లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
- Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
ఇక కేసును విచారిస్తున్న NIA అధికారుల బృందం పూర్తి ఆధారాలతో.. న్యూఢిల్లీలో మోటి రామ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతడిని పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. ఇక విచారణ అంతరం కోర్టు అతడిని జూన్ 6 వరకు NIA కస్టడీకి అప్పగించేలా తీర్పు వెల్లడించింది. ఈ నేపథ్యంలో నిందుతుడిని దేశ భద్రత విషయం సంబంధించిన అనేక వివరాలను, అతడు ఎలాంటి సమాచారాన్ని పంచుకున్నాడు వంటి విషయాలను విచారణలో తెలుసుకోనున్నారు.
Read Also: Best Camera Phones: కలర్‌ఫుల్ మెమరీస్‌కు రూ.15,000 లోపు బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే..!
తాజావార్తలు
-
Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్‌యూ నుంచి అంగోంచా తొలగింపు
-
Tollywood: ‘లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..’ టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
-
No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
-
By Election Results: తమిళనాడు బైపోల్స్‌లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు