Best Camera Phones: కలర్‌ఫుల్ మెమరీస్‌కు రూ.15,000 లోపు బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Best Camera Phones: ఈరోజుల్లో మంచి ఫొటోలు తీయాలంటే ఫ్లాగ్‌షిప్ ఫోన్లనే కొనడం తప్పనిసరి కాదు. అత్యద్భుతమైన కెమెరా ఫోన్లు కేవలం రూ. 15,000 లోపు కూడా మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. సెల్ఫీల నుంచి స్ట్రీట్ ఫొటోగ్రఫీ వరకు ఇవి అందించబోయే కెమెరా క్వాలిటీకి తిరుగులేదు. మరి అధిక క్వాలిటీ ఇచ్చే కెమెరా బడ్జెట్ ఫోన్ల వివరాలు మీకోసం..
Realme C55:
మార్కెట్ దాదాపు రూ. 11 వేలు దగ్గరగా ఉన్న ఈ మొబైల్ లో 64MP కెమెరా ఉండడడం ఆశ్చర్యపరిచే అంశం. నైట్ ఫిల్టర్, AI బ్యూటీ మోడ్‌తో కూడిన ఈ ఫోన్ మీ ఫోటోలను గ్యాలరీ నుంచే స్టన్నింగ్‌గా మార్చేస్తుంది.
Also Read
- Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్‌యూ నుంచి అంగోంచా తొలగింపు
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- By Election Results: తమిళనాడు బైపోల్స్‌లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
- Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
Read Also: AI Blackmail Developer:నీ అక్రమ సంబంధాలను బయట పెడతా జాగ్రత్త.. డెవలపర్ను బెదరించిన ఏఐ..!
Poco M6 Pro 5G:
దాదాపు రూ. 10,500 ఉన్న ఈ మొబైల్ లో AI ఫీచర్లతో కూడిన 50MP డ్యూయల్ కెమెరాతో మంచి ఫోటోలు ఇవ్వడంలో ముందుంది. మరి ఆలశ్యం ఎందుకు ఫోటోగ్రఫి లవర్స్ ఈ ఫోన్ వెంటనే సొంతం చేసుకోండి.
Moto G32:
50MP ప్రైమరీ కెమెరా + 8MP అల్ట్రా వైడ్ + 2MP మాక్రో కెమెరాలు ఇందులో ఉన్నాయి. నేచురల్ లుక్ ఇష్టపడే వారికి ఇదే ఎంతో ఉపయోగపడుతుంది. డీటెయిల్ మిస్ కాకుండా, ఓవర్ ప్రాసెసింగ్ లేకుండా ఫోటోలు వచ్చేస్తాయి. ఈ మొబైల్ రూ. 10,500 లకు సొంతం చేసుకోవచ్చు.
Realme Narzo N55:
64MP ప్రధాన కెమెరా + 2MP డెప్త్ సెన్సార్ తో ఫోటోలు కాస్త కాంతివంతంగా, స్పష్టంగా వస్తాయి. కెమెరా యాప్‌లో ఉన్న ఫిల్టర్లు ఫన్ యాడ్ చేస్తాయి. సెల్ఫీలు కూడా చాలా స్పష్టంగా వస్తాయి. ఈ మొబైల్ ను రూ. 11000 లోపే సొంతం చేసుకోవచ్చు.
Redmi 13C 5G:
ఈ ఫోన్ పగటి ఫోటోల కోసం మంచి డిటెయిల్, బేసిక్ నైట్ మోడ్ కోసం ఈ ఫోన్ బాగా ఉంటుంది. సెల్ఫీ కెమెరా కూడా సామాన్య వినియోగానికి సరిపోతుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా + AI లెన్స్ కెమెరాతో వస్తోంది. సోషల్ మీడియా పోస్టుల ఫోటోల కోసం ఇది చక్కగా సరిపోతుంది. ఈ మొబైల్ కూడా రూ. 11000 లోపే సొంతం చేసుకోవచ్చు.
Lava Blaze 5G:
ఇది భారతీయ బ్రాండ్ గా గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ లో 50MP డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఈ 50MP కెమెరా డే లైట్ షాట్లను డీసెంట్‌గా తీస్తుంది. ఇది స్టాక్ ఆండ్రాయిడ్ వాడకాన్ని స్మూత్‌గా ఉంచుతుంది.
Infinix Zero 5G:
ఇన్‌ఫినిక్స్ అనగానే ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదు. ఈ ఫోన్ 50MP కెమెరాతో 4K వీడియోలు కూడా తీయగలదు. ఈ ఫోన్ ధర 13,000 మాత్రమే. ఈ ధరలో ఇది అరుదైన ఫీచర్. వీడియో షూటింగ్ ప్రేమికుల కోసం ఇది బెస్ట్ చాయిస్.
Samsung Galaxy M14 5G:
ఈ మొబైల్ 50MP మెయిన్ కెమెరా + 2MP డెప్త్ + 2MP మాక్రో, 13MP ఫ్రంట్ కెమెరాలను కలిగి ఉంది. ఇది కలర్స్ ను ఖచ్చితంగా క్యాప్చర్ చేస్తుంది. 50MP ప్రైమరీ కెమెరా ఎక్కువ లైటింగ్ ఉన్న సమయాలలో కూడా బాగానే పని చేస్తుంది. 13MP సెల్ఫీ కెమెరా వీడియో కాల్స్, ఇన్‌స్టా పోస్టులకు పర్‌ఫెక్ట్.
తాజావార్తలు
-
Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్‌యూ నుంచి అంగోంచా తొలగింపు
-
Tollywood: ‘లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..’ టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
-
No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
-
By Election Results: తమిళనాడు బైపోల్స్‌లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు