CRPF Jawan Arrest: దేశ భద్రత విషయంలో పాకిస్తాన్ గూఢచారి సంస్థలకు భారతదేశ భద్రత విషయం సంబంధించిన రహస్య సమాచారాన్ని అందించిన కేసులో CRPF సిబ్బందిలోని మోటి రామ్ జాట్ అనే వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్ట్ చేసింది. ఇందుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2023 నుండి మోటి రామ్, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాడని, అతడు గత కొంత కాలంగా జాతీయ భద్రతకు…