Physical Harassment: పార్క్‌లో ఓ మహిళతో అసిస్టెంట్ ప్రొఫెసర్ అసభ్య ప్రవర్తన.. జైలుశిక్ష విధించిన కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళలపై లైంగిక వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా భయపడకుండా.. వారు చేసే పని వారు చేస్తూనే ఉన్నారు కామాంధులు. తాజాగా.. కేరళలోని కన్నూర్‌లో ఓ మహిళపై లైంగిక వేధింపుల ఉదంతం వెలుగులోకి వచ్చింది. కాగా.. ఈ కేసులో పోలీసులు చర్యలు తీసుకుని కేరళ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో.. నిందితుడు ఇఫ్తికార్ అహ్మద్‌ను విస్మయ ఎంటర్టైన్మెంట్ పార్క్‌లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసిన తరువాత, స్థానిక కోర్టులో హాజరుపరిచారు. అక్కడ కోర్టు అతనికి జ్యుడీషియల్ కస్టడీ విధించి జైలుకు పంపిందని పోలీసులు తెలిపారు.
Read Also: Aparichithudu: అపరిచితుడు మళ్ళీ వస్తున్నాడు… జాగ్రత్త!
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
22 ఏళ్ల బాధిత మహిళ.. తన కుటుంబ సభ్యులతో కలిసి వినోద ఉద్యానవనంలోని వేవ్ పూల్‌లో గడుపుతున్నప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయితే.. మొదటిసారి ఫ్రొపెసర్ ప్రవర్తనను పట్టించుకోలేదని.. ఆ తర్వాత మళ్లీ అదే దుశ్చర్యకు పాల్పడ్డాడని బాధితురాలు చెప్పింది. ఈ క్రమంలో.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో.. బాధిత ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడు అహ్మద్‌పై మహిళ గౌరవానికి భంగం కలిగించడం, లైంగిక వేధింపుల కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. అహ్మద్‌పై ఇప్పటికే సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన ఓ విద్యార్థి లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Read Also: Double ISmart: ‘డబుల్ ఇస్మార్ట్ ‘ నుంచి సర్ ప్రైజ్ వీడియో వచ్చేసింది..
తాజావార్తలు
-
INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
-
Honda UC3 Electric Scooter: 122KM రేంజ్, 3.2kWh బ్యాటరీతో హోండా UC3 ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్‌లో రిలీజ్ కు రెడీ..!
-
Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!