Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Congress Releases 2nd List Of 46 Candidates For Gujarat Assembly Polls

Gujarat Polls: 46 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్

Published Date :November 11, 2022 , 7:03 am
By Mahesh Jakki
Gujarat Polls: 46 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Gujarat Polls: గుజరాత్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం 46 మంది అభ్యర్థులతో కూడిన 2వ జాబితాను కాంగ్రెస్ గురువారం విడుదల చేసింది. నవంబర్ 4న పార్టీ తన తొలి జాబితాను ప్రకటించింది. అందులో 43 మంది అభ్యర్థులను ప్రకటించారు. గురువారం ఆ పార్టీ రెండో జాబితాను విడుదల చేసింది. 182 మంది అభ్యర్థులకు గాను ప్రకటించిన మొత్తం అభ్యర్థుల సంఖ్య 89కి చేరుకుంది.

Gujjula Premender Reddy: ఆ వ్యవహారం నడిపింది టీఆర్ఎస్ పార్టీనే

పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ సంతకం చేసిన అభ్యర్థుల జాబితాలో మమద్‌భాయ్ జంగ్ జాట్ (అబ్దాసా), రాజేందర్‌సింగ్ జడేజా (మాండ్వీ), అర్జన్‌భాయ్ భూడియా (భుజ్), నౌషాద్ సోలంకి (దసాదా – ఎస్సీ), కల్పనా కరంసిభాయ్ మక్వానా (లింబ్డీ) ఉన్నారు. లింబ్డీ నుంచి కల్పనా కరంసీభాయ్ మక్వానా, దేడియాపాడ-ఎస్టీ నుంచి జెర్మాబెన్ సుఖ్‌లాల్ వాసవా, కరంజ్ నుంచి భారతీ ప్రకాష్ పటేల్‌లతో సహా మొత్తం ముగ్గురు మహిళా నేతలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. డిసెంబర్ 1, 5 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • congress
  • congress candidates list
  • Congress Party
  • Gujarat
  • gujarat assembly polls

తాజావార్తలు

  • US Iran War: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. నేడు ఇరాన్‌కు “కాలరాత్రి” కానుందా?

  • Renu Desai :ఆ బూతులు ఆపండి.. అంటూ రేణు దేశాయ్ ఎమోషనల్ వీడియో వైరల్!

  • Shocking: మందు తాగుదామని తీసుకెళ్లి లవర్ భర్త దారుణ హత్య..

  • CM Revanth Reddy: సీఎం పినరయి విజయన్, ప్రధాని మోడీ ఇద్దరు బ్రదర్స్.. రేవంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..

  • Trisha: త్రిష ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..!

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions