V.Hanumantha Rao : కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం లేదని బీజేపీ విమర్శలు సరికాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Leader V Hanumantha Rao Counter to BJP Leaders
బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీ. హనుమంత్ రావు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం లేదని బీజేపీ విమర్శలు సరికాదన్నారు. దేశం కోసం రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ ప్రాణాలర్పించారని ఆయన గుర్తు చేశారు. సోనియా గాంధీకి ప్రధాన మంత్రి పదవి వచ్చిన తీసుకోలేదని, ఏఐసీసీ ఎన్నికల్లో మల్లికార్జున్ ఖర్గ, శశిథరూర్ పోటీలో ఉన్నారని, మల్లికార్జున్ ఖర్గేకి గ్రౌండ్ రియాల్టీ తెలుసు.. శశిథరూర్ ఏమీ తెలియదన్నారు.
Also Read
మల్లికార్జున్ ఖర్గే డిబేట్స్‌కు రావాలని శశిథరూర్ అనడం సరికాదని, శశిథరూర్ చెబుతున్నది బ్రిటన్ సంస్కృతి అని ఆయన వ్యాఖ్యానించారు. బ్రిటీష్ సంస్కృతి ఇక్కడకి తీసుకురావాలని శశిథరూర్ చూస్తున్నాడా అని ఆయన ప్రశ్నించారు. శశిథరూర్ మాకు చెప్పి నామినేషన్ వేయలేదని, రాహుల్ తెలంగాణలో పాదయాత్రతో మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు.
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్‌లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్‌లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!