CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్ట్.. సీఎం విజయ్ కీలక నిర్ణయం..
- జ్యోతిష్యుడు రాధన్ పండిత్‌కు కీలక పోస్టు..
- ఓఎస్డీగా నియమించిన తమిళనాడు ప్రభుత్వం..
- విజయ్‌కు వ్యక్తిగత సలహాదారుగా నియామకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Vijay: తమిళనాడు టీవీకే ప్రభుత్వం ఏర్పడింది. మద్దతు విషయంలో హైడ్రామా, ట్విస్టులు చొటుచేసుకున్నప్పటికీ చివరకు విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. మే 10న మధ్యాహ్నం 3.45 గంటలకు ముందుగా విజయ్ ప్రమాణస్వీకారం ఉంటుందని నిర్ణయించారు. అయితే, విజయ్ వ్యక్తిగత జ్యోతిష్యుడు రాధన్ పండిత్ వెట్రివేల్ ఇచ్చిన సలహా మేరకు ఈ సమయాన్ని ఉదయం 10 గంటలకు మార్చారు. విజయ్ రాజకీయ ప్రస్థానంలో రాధన్ పండిత్‌కు కీలక స్థానం ఉంది.
Read Also: KTR: “23 లక్షల మందికి మానసిక క్షోభ”.. నీట్ ప్రశ్నాపత్రం లీక్‌పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్..
Also Read
- NEET UG 2026: మే 3న నీట్ పరీక్ష, మే 12న రద్దు.. అసలు ఈ 10 రోజుల్లో ఏం జరిగింది? పూర్తి టైమ్‌లైన్ ఇదే..
- Udhayanidhi Stalin: అధికారం పోయినా మారని తీరు! సనాతన ధర్మంపై మరోసారి విషం చిమ్మిన ఉదయనిధి స్టాలిన్
- NEET UG 2026 అభ్యర్థులకు బిగ్ షాక్.. పరీక్ష రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం
- Assam CM Himanta Biswa Sarma: రెండోసారి అస్సాం ముఖ్యమంత్రిగా 'హిమంత శర్మ' ప్రమాణ స్వీకారం..!
ఇదిలా ఉంటే, ఇప్పుడు విజయ్ తన వ్యక్తిగత జ్యోతిష్యుడైన రాధన్ పండిత్‌కు ప్రభుత్వంలో కీలక పోస్టు కేటాయించారు. తమిళనాడు ప్రభుత్వం ఆయనను ‘‘ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ’’గా నియమించింది. రాధన్ పండిత్ ముఖ్యమంత్రికి ‘‘ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(రాజకీయ వ్యవహారాలు)గా నియమితులయ్యారు. సీఎం విజయ్‌కు ఆయన అధికారికంగా సలహాదారుగా ఉండనున్నారు.
తమిళనాడు ఎన్నికలకు ముందే విజయ్ సీఎం అవుతారని రాధన్ జ్యోస్యం చెప్పారు. గతంలో సీఎంగా పనిచేసిన జయలలితకు సలహాదారుగా ఉండేవారు. అనేక మంది రాజకీయ నాయకుడు ఆయన ఆఫీస్ ముందు బారులు తీరేవారని సమాచారం. ఎన్నికల ఫలితాల్లో టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మారిన తర్వాత విజయ్ ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపిన వారిలో రాధన్ కూడా ఉన్నారు. నాలుగు దశాబ్ధాలుగా రాధన్ పండిత్ జ్యోతిష్య రంగంలో ఉన్నారు. అనేక రాజకీయ దిగ్గజాలకు జ్యోతిష్యం చెప్పేవారు. నిజానికి జయలలిత రాధన్ పండిత్‌ను సంప్రదించిన తర్వాతే కీలక నిర్ణయాలు తీసుకునే వారని చెబుతారు.
తాజావార్తలు
-
CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్ట్.. సీఎం విజయ్ కీలక నిర్ణయం..
-
NEET UG 2026: మే 3న నీట్ పరీక్ష, మే 12న రద్దు.. అసలు ఈ 10 రోజుల్లో ఏం జరిగింది? పూర్తి టైమ్‌లైన్ ఇదే..
-
Hiro Vishal: 717 వైన్ షాపుల మూసివేత.. హీరో విశాల్ భావోద్వేగ పోస్ట్!
-
Axar Patel: విజయం సాధించిన లేని ఆనందం.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌కు భారీ జరిమానా..!
-
KTR: “23 లక్షల మందికి మానసిక క్షోభ”.. నీట్ ప్రశ్నాపత్రం లీక్‌పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్..
ట్రెండింగ్
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!