Revanth Reddy: నేడు సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన..
- నేడు సిద్ధిపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
- నేడు ప్రజాపాలన వేడుకల్లో భాగంగా 206 అంబులెన్స్‌లు ప్రారంభం..
- సీఎం రేవంత్ చేతుల మీదుగా అంబులెన్స్‌లు ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: నేడు సిద్దిపేట జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు సీఎం బేగంపేట నుంచి హెలికాప్టర్లో సిద్ధిపేటకు వెళ్లనున్నారు. సిద్దిపేట జిల్లాలోని బండ తిమ్మాపూర్ దగ్గర HCCB – కోకా కోలా ఫ్యాక్టరీకి చేరుకోని.. మధ్యాహ్నం 2 గంటలకు కోకాకోలా ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అలాగే, మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి హైదరాబాద్ నగరానికి బయల్దేరనున్నారు. 3.30గంటలకు ఎన్టీఆర్ మార్క్ లోని హెచ్ఎండీఏ గ్రౌండ్ లో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నిర్వహించే ఆరోగ్య ఉత్సవాలలో ముఖ్యమంత్రి రేవంత్ పాల్గొంటారు.
Read Also: TTD Update: రేపు స్థానికులకు శ్రీవారి దర్శనం.. టోకెన్స్ జారీ చేసిన టీటీడీ!
Also Read
- Siddipet: సీరియల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు.. కొడుకును కూడా హత్యలకు ప్రేరేపించిన తల్లి.!
- Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్‌కు హరీష్ సవాల్.!
- Siddipet : యాప్‌తో బయటపడిన యూరియా మాఫియా..!
- Ponnam Prabhakar - Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్..
అలాగే, నేటి సాయంత్రం 4 గంటలకు అంబేడ్కర్ విగ్రహం దగ్గర ప్రజా పాలనా సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇవాళ (డిసెంబర్ 2) 206 అంబులెన్స్‌లను ముఖ్యమంత్రి చేతుల మీదుగా అంబులెన్స్‌లు ప్రారంభం అవుతాయి. ఇక, ప్రజాపాలన వేడుకల్లో భాగంగా 206 అంబులెన్స్‌లను రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. 442 సివిల్ అసిస్టెన్స్ సర్జెన్స్, 24 ఫుడ్ సేఫ్టీ అధికారులకు సైతం పోస్టింగ్స్ ఇవ్వనున్నారు. 16 నర్సింగ్ కాలేజీలు, 28 పారామెడికల్ కాలేజీలను కూడా రేవంత్ రెడ్డి మంజూరు చేయనున్నారు.
తాజావార్తలు
-
Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
-
CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
-
AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
-
Kawasaki Z300 India Launch: Kawasaki Z300 భారత్‌లోకి.. ధర ఎంత? 296cc ఇంజిన్, ఫీచర్లు, లాంచ్ డేట్ వివరాలు!
-
Nithiin: ‘అలియాస్ రుక్మిణి’తోనైనా నితిన్ లెక్క సరిచేస్తాడా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!