CM Revanth Reddy: విజయ్ – రష్మిక దంపతులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ఒక్కటైన వేళ, వారి ఇంట సందడి అంబరాన్ని అంటుంది. ఇటీవల రాజస్థాన్‌లో వైభవంగా వివాహం చేసుకున్న ఈ జంటను ఆశీర్వదించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్వయంగా వారి నివాసానికి వెళ్లడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయ్ నివాసానికి చేరుకుని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతులకు పూలబోకే అందజేసి ఆశీర్వదించిన సీఎం, అనంతరం విజయ్ కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను విజయ్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేస్తూ.. “తెలంగాణ ముఖ్యమంత్రి గారు మా ఇంటికి వచ్చి ఆశీర్వదించారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు” అంటూ రాసుకొచ్చారు.

Also Read
READ ALSO: India vs England: సెమీఫైనల్లో సంజు శాంసన్ విశ్వరూపం.. సెంచరీ చేజారిన చెరిగిపోని రికార్డు!
ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్ ఐటీసీ మెమెంటోస్ రిసార్ట్‌లో ఉదయం 10:10 గంటలకు హిందూ సంప్రదాయం ప్రకారం, సాయంత్రం రష్మిక కుటుంబ ఆచారాల ప్రకారం విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నల పెళ్లి రెండుసార్లు వివాహం జరిగింది. అనంతరం మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా రిసెప్షన్ నిర్వహించారు. ప్రస్తుతం విజయ్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్లో మోస్ట్ పవర్ఫుల్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ఈ జంట పెళ్లి ఫోటోలు చూసి అభిమానులు సోషల్ మీడియాలో లైక్‌లు, కామెంట్లతో ముంచెత్తుతున్నారు.

READ ALSO: Namakkal Egg Exports: కుప్పకూలిన గుడ్డు ధరలు.. రోజుకు రూ.5 కోట్ల నష్టం!
తాజావార్తలు
-
INDW Vs PAKW: కుప్పకూలిన పాకిస్థాన్.. 55 పరుగులకే ఆలౌట్..
-
PM Modi: ‘‘వారి గ్లాస్ ఎప్పుడూ సగం ఖాళీనే’’.. GDPపై మోదీ ఘాటు వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : సిరిసిల్ల, సిద్దిపేట గడ్డమీద మూడు రంగుల జెండా ఎగరేస్తాం
-
HYDRAA : గణేష్ నిమజ్జనాలపై ఫేక్ ప్రచారం.. రంగనాథ్ క్లారిటీ..!
-
PM Modi: ఎస్ఆర్సీసీ నుంచి బయటకొచ్చినోళ్లు గొప్పోళ్లు కాకపోవచ్చు.. కానీ..!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!