CM KCR : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో సీఎం కేసీఆర్ శుక్రవారం రాత్రి భేటీ అయ్యారు. చీఫ్ జస్టిస్ నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్, ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఈ ఏడాది జూన్ 28న ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. అయితే సీఎం కేసీఆర్, జస్టిస్ ఉజ్జల్ని భేటీ కావడానికి కారణాలేంటన్నది తెలియరాలేదు.
Read Also : Harish Rao: రాష్ట్రంలో ప్రాథమిక వైద్యరంగం బలోపేతానికి ప్రభుత్వం కృషి
Read Also :Bandi Sanjay Hot Comments: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో.. సీఎం, హోంమంత్రులను సాక్షిగా చేర్చాల్సిందే