CM KCR : 8 ప్రభుత్వాలు కూలగొట్టాం. మరో 4 ప్రభుత్వాలు కూలగొడుతాం.. ప్రెస్‌మీట్‌లో సంచలన విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల మొయినాబాద్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్‌లో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై తాజాగా సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ ముఠాను ఆపరేట్ చేస్తున్నది బీఎల్ సంతోష్, జేపీ నడ్డా, అమిత్‌షా అని చెప్పారు.. అంత ఓపెన్‌గా చెబుతుంటే ఇంత కన్నా దుర్మార్గం ఏముంటుంది? అని ప్రశ్నించారు. 2016 నుంచి వారి కాల్ డేటా మా చేతికొచ్చిందని, ముఠా అరాచకాలన్నీ ఇప్పుడు పబ్లిక్ డొమైన్‌లోకి చేరినట్టేనని, మొత్తం 70 వేల పేజీల సమాచారం ఉందన్నారు సీఎం కేసీఆర్. మా చేతికి అందిన సమాచారాన్ని అందరికీ పంపించామని, రేపటి నుంచి వందల మంది ఆ సమాచారాన్ని విశ్లేషించే పనిలోనే ఉంటామన్నారు సీఎం కేసీఆర్.
Also Read : CM KCR : రాక్షసుల కుట్రను బద్దలుకొట్టాలని ఆ ముఠాను పట్టుకున్నాం
బీజేపీ దుర్మార్గపు చర్యలను దేశ ప్రజలు, యువత, మీడియా ముక్తం కంఠంతో ఖండించాలి అని సీఎం కేసీఆర్ సూచించారు. రిలీజ్ చేసిన వీడియోల్లో నిందితులు.. 8 ప్రభుత్వాలు కూలగొట్టాం. మరో 4 ప్రభుత్వాలు కూలగొడుతామన్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌లో ప్రభుత్వాలు కూలగొడుతాం అని ఆ ముఠా సభ్యులు పేర్కొన్నారు. దీన్ని రాజకీయం అంటారా? అని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ మౌనం పాటించారు కాబట్టి 8 ప్రభుత్వాలు కూలిపోయాయని, తెలంగాణ చైతన్యవంతమైన గడ్డ కాబట్టి.. ఈ రాక్షసుల కుట్రను బద్దలు కొట్టామన్నారు సీఎం కేసీఆర్.
Also Read
- డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!
- Job Interview Tips: సీఈవోను అడిగిన ఒక్క ప్రశ్నే కొంపముంచిందా..? భారతీయుడి అనుభవం వైరల్
- చీటింగ్ కేసుతోపాటు క్రిమినల్ కేసు.. ప్రొడ్యూసర్ వెంకట్ అనీష్ రెడ్డిపై కేసు నమోదు.!
- Sandhya Theatre Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. నేడు నాంపల్లి కోర్టు విచారణ.!
- Tags
- big news
- bjp
- breaking news
- BRS
- cm kcr
తాజావార్తలు
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!
-
Anjana Singh: కాస్టింగ్ కౌచ్ మారిపోయింది.. ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతోంది ఇదే!
-
Akriti Agarwal: చాలాసార్లు మోసపోయా.. ప్రతి రూమర్ నిజమే.. పృథ్వీ షా కాబోయే భార్య సంచలన వ్యాఖ్యలు!
-
OPEC+ Oil Production: వాహనదారులకు పండగే.. OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్?
-
Job Interview Tips: సీఈవోను అడిగిన ఒక్క ప్రశ్నే కొంపముంచిందా..? భారతీయుడి అనుభవం వైరల్
ట్రెండింగ్
-
Beth Mooney History: బెత్ మూనీ చరిత్ర.. అరుదైన డబుల్ రికార్డులు.. ధోనీ, రోహిత్, కోహ్లీలకు సాధ్యం కాలే!
-
ధర ఎక్కువైనా ఈ క్రేజ్ ఏంటి భయ్యా.. లగ్జరీ + పెర్ఫార్మెన్స్: 6 నిమిషాల్లో 50 Skoda Kodiaq RSలు సేల్ అవుట్.!
-
Nat Sciver-Brunt: ప్రపంచకప్ మాదే అనుకున్నాం.. చాలా బాధగా ఉంది.. బోరున ఏడ్చిన ఇంగ్లండ్ కెప్టెన్!
-
185Hz డిస్ప్లే, 9,000mAh బ్యాటరీతో రానున్న OnePlus Ace 7 Series స్మార్ట్ ఫోన్స్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!