CM YS Jagan: మేలో కృష్ణా జిల్లాలో సీఎం జగన్ కీలక పర్యటనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: వచ్చే నెలలో కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కీలక పర్యటనలు చేయనున్నారు.. లబ్దిదారులకు టిడ్కో ఇళ్ల పంపిణీ.. బందరు పోర్టు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకానున్నారు. మే నెల 19, 22 తేదీల్లో గుడివాడ, బందర్‌లో సీఎం జగన్ కార్యక్రమాలు ఉంటాయి.. మే19న గుడివాడలో 9 వేల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు సీఎం వైఎస్ జగన్ ఇవ్వనున్నారని తెలిపారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. మే 22వ తేదీన బందరు పోర్ట్ పనులను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారని తెలిపారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని. కాగా, వరుస కార్యక్రమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఓవైపు నిత్యం వివిధ శాఖలపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తోన్న ఆయన.. మరోవైపు.. జిల్లాలను కూడా చుట్టేస్తున్నారు.. ఇక, పార్టీ కార్యక్రమాలపై సమీక్షలు నిర్వహిస్తూ.. కీలక సూచనలు చేస్తున్న విషయం విదితమే.
Read Also: LSG vs PBKS: విధ్వంసం సృష్టించిన లక్నో జట్టు.. పంజాబ్ ముందు అతి భారీ లక్ష్యం
Also Read
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
- Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
- Mohan Bhagwat: ‘భారత్‌లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
-
Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
BCCI-Team India: ఉన్నపళంగా బెంగళూరుకు టీమిండియా స్టార్ క్రికెటర్లు.. ఎందుకో తెలుసా?
-
Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
ట్రెండింగ్
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!