CM YS Jagan: వచ్చే నెలలో కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కీలక పర్యటనలు చేయనున్నారు.. లబ్దిదారులకు టిడ్కో ఇళ్ల పంపిణీ.. బందరు పోర్టు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకానున్నారు. మే నెల 19, 22 తేదీల్లో గుడివాడ, బందర్‌లో సీఎం జగన్ కార్యక్రమాలు ఉంటాయి.. మే19న గుడివాడలో 9 వేల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు సీఎం వైఎస్ జగన్ ఇవ్వనున్నారని తెలిపారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. మే 22వ తేదీన బందరు…