CM Jagan : నిర్వాసితుల కుటుంబాలకు నవంబర్‌లోగా ఉద్యోగాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ సీఎం జగన్ నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామంలో ఏపీజెన్‌కో ప్రాజెక్ట్ మూడో యూనిట్ (800 మెగావాట్లు) జాతికి అంకితం చేశారు సీఎం జగన్. ఈ కార్యక్రమానికి విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా ఇతర కీలక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. దేవుడి దయతో ఈ రోజు కొన్ని మంచి కార్యక్రమాల్లో పాల్గొన్నానని, రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తిలో మరో ముందడుగు వేశామన్నారు. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ఈ పవర్ స్టేషన్ ను నిర్మించామని, 2008లో థర్మల్ స్టేషన్‌కు వైఎస్సార్ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర మొదటి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు పెట్టారని, నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని, ఈ మూడో యూనిట్ కు రూ. 3 వేల 200 కోట్లు వెచ్చించామన్నారు. అంతేకాకుండా.. ‘రాష్ట్ర విద్యుత్ వినియోగంలో 45 శాతం ఏపీ జెన్‌కో నుంచి వస్తోంది. థర్మల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన రైతులకు.
Also Read :Ketika Sharma : థైస్ అందాలు చూపిస్తూ.. సెగలు రేపుతున్న కేతిక శర్మ
Also Read
- Yuvraj Singh: "శాంతియుత పరిష్కారమే మార్గం".. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
- Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
- Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
- Gadikota Srikanth Reddy: 'ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు'.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
నిండు మనసుతో అభివాదం చేస్తున్నా. నిర్వాసితుల కుటుంబాలకు నవంబర్ లోగా ఉద్యోగాలు ఇస్తాం. ఎన్నికల సమయంలో సర్వేపల్లి నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు వచ్చాను.
రూ. 36 కోట్ల మేర నాన్ ఫిషర్ మెన్ ప్యాకేజ్..ను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తున్నాం. రూ.25 కోట్లతో మిని ఫిషింగ్ హార్బర్ పనులు చేపడుతున్నాం. పెన్నా నది పై ముదివర్తి వద్ద రూ.93 కోట్ల తో సబ్ మెర్సబుల్ కాజ్ వే నిర్మిస్తాం. ఎన్నో ఏళ్లుగా అడుగుతున్నా గత ప్రభుత్వాలు పట్టించు కోలేదు. నెల్లూరు బ్యారేజ్ కు నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి పేరు పెడుతున్నాం. అందరి మంచి కోసం ప్రభుత్వం పని చేస్తోంది. ఉప్పుకాలువ పై హై లెవెల్ బ్రిడ్జి ని మంజూరు చేస్తున్నాం. నక్కల వాగు పై రూ.10 కోట్లతో బ్రిడ్జి నిర్మిస్తాం.’ అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Yuvraj Singh: “శాంతియుత పరిష్కారమే మార్గం”.. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Jeetendra: 4 లక్షల పెట్టుబడితో 450 కోట్ల జాక్‌పాట్ కొట్టిన నటుడు… అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
-
Land Grab Case: జూబ్లీహిల్స్‌లో భూ కబ్జా యత్నం.. ఇద్దరు ప్రముఖ సినీ నిర్మాతలపై కేసు నమోదు!
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!