CM Jagan : పార్టీ నేతలతో నేడు సీఎం జగన్ సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ సీఎం జగన్ నేడు పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు 175 నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లతో క్యాంప్ ఆఫీసులో భేటీ కానున్నారు సీఎం జగన్. ఇటీవల అన్ని నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించిన జగన్.. వారి ద్వారా ఎమ్మెల్యేల పనితీరు, కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఈ భేటీలో క్షేత్రస్థాయి పరిస్థితులు, వచ్చే ఎన్నికలపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు జగన్. ఇదిలా ఉంటే నిన్న.. విజయవాడలో వైసీపీ జయహో బీసీ మహాసభ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ మన సమాజానికి వెన్నెముక బీసీలని, బీసీలంటే బ్యాక్ బోన్ క్లాస్ వెన్నెముక కులాలుగా అభివర్ణించారు సీఎం జగన్.
Also Read : Love Harassment: పెళ్లికి నిరాకరించిన మరదలు.. కత్తితో దాడిచేసిన అక్కమొగుడు
అంతేకాకుండా.. రాజ్యాధికారంలో బీసీలు భాగస్వాములని, మన ఇంట్లో ప్రతి వస్తువు బీసీలు తయారు చేసినవేనని వ్యాఖ్యనించారు సీఎం జగన్. బీసీలు రాజకీయ సాధికారతకు నిదర్శనమన్న సీఎం జగన్.. బీసీలకు చంద్రబాబు నాయుడు ద్రోహం చేశారని ఆరోపించారు. బీసీలకు టీడీపీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శలు గుప్పించారు సీఎం జగన్. తాము బీసీలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చామని సీఎం జగన్ స్పష్టం చేశారు. శాశ్వత బీసీ కమిషన్ను దేశంలోనే తొలిసారి ఏర్పాటు చేశామని జగన్ వెల్లడించారు.
Also Read
- Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
- Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
- Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
- Pakistan: పాకిస్థాన్లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
తాజావార్తలు
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్నే!
-
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
-
Pakistan: పాకిస్థాన్లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!