Civil Supply Inspections : బేతంచెర్ల గోదాములో సివిల్ సప్లై తనిఖీలు..
- బేతంచెర్ల గోదాములో సివిల్ సప్లై తనిఖీలు
- సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ డైరెక్టర్ మహేష్ నాయుడు ఆకస్మిక తనిఖీ
- సివిల్ సప్లై జిల్లా మేనేజర్ ను వెంట బెట్టుకొని తనిఖీకి వెళ్లిన మహేష్ నాయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Civil Supply Inspections : నంద్యాల బేతంచెర్ల గోదాములో సివిల్ సప్లై తనిఖీలు చేపట్టారు. సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ డైరెక్టర్ మహేష్ నాయుడు ఆకస్మిక తనిఖీ చేశారు. సివిల్ సప్లై జిల్లా మేనేజర్‌ను వెంట బెట్టుకొని తనిఖీకి వెళ్లారు మహేష్ నాయుడు. సమాచారం తెలిసి అప్పటికే గోడౌన్ నుంచి సిబ్బంది వెళ్లిపోయారు. రాత్రి 11 వరకు వేచి వుండి తాళాలు తెప్పించి డైరెక్టర్ మహేష్ నాయుడు తనిఖీ చేశారు. సిబ్బంది రికార్డులు మాయం చేసినట్లు సమాచారం. బియ్యమే బస్తాలు స్వయంగా కౌంట్ చేసిన మహేష్ నాయుడు.. స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌లో 398 బియ్యం బస్తాలు తక్కువ ఉన్నట్లు గుర్తించారు. మరో ప్రైవేట్ గోదాములో 685 బస్తాలు మాత్రమే ఉన్నట్లు నిర్ధారించారు. బియ్యం స్టాక్ పై జిల్లా మేనేజర్ ను రికార్డులు అడిగిన మహేష్.. ఇప్పటి వరకు రికార్డులు జిల్లా మేనేజర్ ఇవ్వలేదని సమాచారం.
PM Modi: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నరేంద్ర మోడీ నివాళి..
Also Read
- Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
- Virat Kohli: కెప్టెన్‌గా కాదు.. స్నేహితుడిగా జట్టును నడిపించా.!
- CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
- Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్‌లో అత్యధిక పెట్రోల్ ధర!
ఈ విషయంపై సివిల్ సప్లై ఎండికి, జాయింట్ కలెక్టర్ కు డైరెక్టర్ సమాచారం ఇచ్చారు. 1300 బస్తాలు రేషన్ బియ్యం మాయం అయ్యాయని అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తనిఖీలపై రెవెన్యూ అధికారులు నోరు మేదపడం లేదు. రికార్డులు సరిగాలేవని డైరెక్టర్ తనిఖీల్లో నిర్ధారణ అయ్యింది. ప్రతిరోజు క్లోజింగ్ బ్యాలెన్స్ నమోదు చేయాల్సిన అధికారులు.. అక్రమాలు వెంటనే బయటపడే అవకాశం వున్నా అధికారుల మౌనంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కోనసీమ నుంచి బేతంచెర్ల గోదాములకు, పాలకొన్లు నుంచి నంద్యాల గోదాములకు రేషన్ బియ్యం సరఫరా అవుతున్నాయి. అయితే బేతంచెర్ల కు పాలకొల్లు నుంచి నిన్న బియ్యం సరఫరా అయ్యింది. అక్రమాలు బయట పడతాయని అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. బేతంచెర్ల గోదాముల్లో ఒకటి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి చెందినదిగా అధికారులు చెబుతున్నారు.
Manchu Vishnu : సీఎంతో మీటింగుకు ‘మా’ ప్రెసిడెంట్ గైర్హాజరు.. ఆయన రాకపోవడానికి కారణం ఇదేనా ?
తాజావార్తలు
-
Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
-
Virat Kohli: కెప్టెన్‌గా కాదు.. స్నేహితుడిగా జట్టును నడిపించా.!
-
CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
-
Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్‌లో అత్యధిక పెట్రోల్ ధర!
-
RBI Cancels 150 NFBC License: 150 ఎన్బిఎఫ్సి కంపెనీల ఆర్బీఐ కొరఢా.. లైసెన్సులు రద్దు
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!