India-China: పాసింజర్ విమానాలను పునఃప్రారంభించాలని కోరిన చైనా..భారత్ నిరాకరణ
- జూన్ 2020లో హిమాలయ సరిహద్దులో అతిపెద్ద సైనిక ఘర్షణ
- వీరమరణం పొందిన 20 మంది భారత్ సైనికులు
- అప్పటి నుంచి క్షీణించిన భారత్-చైనా సంబంధాలు
- వందలాది చైనా యాప్ లను నిషేధించిన భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాలుగు సంవత్సరాల తర్వాత భారత ప్రభుత్వం చైనాకు నేరుగా విమానాలను ప్రారంభించాలని చైనా స్వయంగా అభ్యర్థిస్తోంది. అయితే భారత ప్రభుత్వం కఠిన వైఖరిని ప్రదర్శిస్తోంది. చైనాకు నో చెప్పింది. జూన్ 2020లో వివాదాస్పద హిమాలయ సరిహద్దులో జరిగిన అతిపెద్ద సైనిక ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందారు. అప్పటి నుంచి భారత్-చైనా సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్నాయి. చైనాతో వాణిజ్య సంబంధాలను మరియు ప్రయాణాన్ని నిషేధించింది భారత్. నాలుగేళ్ల తర్వాత నేరుగా ప్రయాణీకుల విమానాలను పునఃప్రారంభించాలని చైనా భారత్‌పై ఒత్తిడి తెస్తోందని.. అయితే భారత ప్రభుత్వం చైనాకు నో చెప్పిందని అధికారులు తెలిపారు.
READ MORE: India- Bangladesh: నేడు భారత్‌లో బంగ్లాదేశ్ ప్రధాని పర్యటన.. కీలక అంశాలపై చర్చ..!
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
జూన్ 2020లో, వివాదాస్పద హిమాలయ సరిహద్దులో అతిపెద్ద సైనిక ఘర్షణ జరిగిందని, ఆ తర్వాత భారత్-చైనా సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్నాయని, అక్కడ 20 మంది భారతీయ సైనికులు మరియు నలుగురు చైనా సైనికులు మరణించారని తెలిసిందే. ఘర్షణ జరిగినప్పటి నుంచి, చైనా కంపెనీలు దేశంలో పెట్టుబడులు పెట్టడంపై భారత్ నిషేధం విధించింది. వందలాది ప్రముఖ యాప్‌లను కూడా నిషేధించింది. టిక్‌టాక్ వంటి ప్రసిద్ధ యాప్‌లు ఇందులో ఉన్నాయి. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ గత వారం ఒక ప్రకటనలో రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా ప్రత్యక్ష విమానాలను తిరిగి ప్రారంభించడానికి భారతదేశం చైనాతో అదే దిశలో పనిచేస్తుందని ఆశిస్తున్నామన్నారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!