India- Bangladesh: నేడు భారత్‌లో బంగ్లాదేశ్ ప్రధాని పర్యటన.. కీలక అంశాలపై చర్చ..!
- నేడు భారత పర్యటనకు బంగ్లాదేశ్ ప్రధాని..
- రాష్ట్రపతి.. ఉపరాష్ట్రపతి.. ప్రధాని మోడీలతో వరుస భేటీలు..
- ఈ సమావేశంలో ద్వైపాక్షిక అంశాలతో పాటు ప్రాంతీయ అంశాలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India- Bangladesh: ఇవాళ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారతదేశాన్ని సందర్శించనున్నారు. భారత్ లో మూడోసారి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత న్యూఢిల్లీకి వచ్చిన మొదటి విదేశీ అతిథి పీఎం హసీనా.. కాగా, ప్రధాని మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు కూడా ఆమె వచ్చారు. ఆ సమయంలో షేక్ హసీనాను భారత్‌లో పర్యటించాల్సిందిగా మోడీ ఆహ్వానించారు. బంగ్లాదేశ్ ప్రధాని వచ్చే నెలలో చైనాకు అధికారిక పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె న్యూఢిల్లీ పర్యటనపై పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది.
Read Also: Kanchenjunga Accident : కాంచన్‌జంగా విపత్తుకు బాధ్యులెవరు? ఇన్వెస్టిగేషన్ రిపోర్టులో సంచలన విషయాలు
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
కాగా, ప్రధాని నరేంద్ర మోడీతో షేక్ హసీనా సమావేశం జరుగుతుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్‌ఖర్లను కూడా ఆమె కలవనున్నారు. ప్రధాని మోడీ, షేక్ హసీనాల భేటీలో ద్వైపాక్షిక అంశాలతో పాటు ప్రాంతీయ అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇక, బంగ్లాదేశ్ ప్రధాని చైనా పర్యటనకు సంబంధించిన కొన్ని అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ద్వైపాక్షిక సమస్యలపై వాణిజ్యంతో పాటు కనెక్టివిటీ సమస్య చాలా ముఖ్యమైనది.. భూటాన్, నేపాల్‌తో వ్యాపారం చేసేందుకు బంగ్లాదేశ్‌కు మార్గం కల్పించే అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. కాగా ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై కూడా ఒప్పందం కుదిరే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..