Chikoti Praveen Meets MLA Raja Singh: బీజేపీ ఎమ్మెల్యేతో క్యాసినో కింగ్ భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chikoti Praveen Meets MLA Raja Singh: గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ను క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కలుసుకున్నారు. అనంతరం ఆయన మంచి చెడులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ ఆరా తీశారు. కోఠి ఇసామియా బజార్లో గల సంతోషి మాత ఆలయంలో చికోటి ప్రవీణ్ కుమార్ పూజలు నిర్వహించి.. అక్కడి నుంచి రాజాసింగ్ ఇంటికి వెళ్లారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి ఎంత దూరమైనా వెళ్లే వ్యక్తి రాజా సింగ్ అని చీకోటి ప్రవీణ్ కితాబిచ్చారు. తను కూడా హిందుత్వవాదినేనని తెలిపారు. ఓ హిందూత్వవాదిగా రాజాసింగ్‌ను కలవడానికి వచ్చానని తెలిపారు. ఆయనకు తనకు మద్దతు ఉంటుందని, హిందూ ధర్మం కోసం పోరాడే వారందరికీ అండగా ఉంటానని ప్రకటించారు.
Read Also: Sabitha Indrareddy: ఇంటర్ విద్యలో మార్పులపై కమిటీ .. మంత్రి సబిత క్లారిటీ
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
తాను ఎవరికీ భయపడనని బలవంతంగా మత మార్పిడిలకు పాల్పడే వారి తోలు తీస్తానని ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తనపై ఈడీ దాడులు జరిగినా, భయపడలేదన్నారు. అలాగే తాను ఏ పార్టీలో చేరనని తెలిపారు. బీజేపీలో చేరుతాడన్న వార్త ప్రస్తుతానికి అవాస్తమని స్పష్టంచేశారు. అలాగే సిరిసిల్లలో కేటీఆర్‌పై పోటీ చేస్తానని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. కేటీఆర్ మీద పోటీ చేస్తాననేది పుకార్లు మాత్రమే అన్నారు. తనకు ఏ పార్టీలోనే చేరే ఆలోచన లేదని తెలిపారు. ఇటీవల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చికోటీ ప్రవీణ్‌ను కలిసిన విషయంపై క్లారిటీ ఇచ్చారు. తన కథను ఆర్జీవీ సినిమాగా తీసే ఆలోచనలో ఉన్నారని తెలిపారు. తాము మాట్లాడిన సమయంలో ఆర్జీవీ తెలిపారని వివరించారు. రామ్ గోపాల్ వర్మ పిలిచి తనకు సినిమాల్లో ఆఫర్ ఇస్తే హీరోగా నటించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. కానీ సినిమాకు నిర్మాతగా మాత్రం వ్యవహరించనని తెలిపారు.
- Tags
- bjp
- Chikoti praveen
- MLA
- raja singh
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!