Chelluboina venugopal Krishna: మహానాడులో జగన్‌పై ధన్యవాద తీర్మానం చేయాలి.. ఎందుకంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chelluboina venugopal Krishna: ఈ నెల 27, 28 తేదీల్లో రెండు రోజుల పాటు రాజమండ్రి వేదికగా టీడీపీ మహానాడు జరగనుంది.. తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు సంబంధించి, రాష్ట్రాభివృద్ధి ప్రజల సంక్షేమానికి సంబంధించి మహానాడులో 15 తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు సిద్ధం అయ్యింది తెలుగు దేశం పార్టీ.. అయితే, మహానాడులో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేయాలని డిమాండ్ చేవారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ… రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజమండ్రిలో జరగనున్న టీడీపీ మహానాడు ఓ మోసం అంటూ ఆరోపణలు గుప్పించారు. ఎన్టీఆర్ పేరును చంద్రబాబు నాయుడు చెరిపేశారని, ఎన్టీఆర్ పేరుతో ఓ జిల్లాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇందుకు మహానాడులో సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఇక, పుష్కరాల్లో 29 మంది మరణాలకు పశ్చాత్తాపం పడుతూ మహానాడులో తీర్మానం చేయాలని డిమాండ్ కూడా చేశారు.. నాడు ఏన్టీఆర్.. చంద్రబాబు ఉచ్చులో పడి మోసపోతే.. నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. చంద్రబాబు ఉచ్చులో పడి మోసపోయారని ఎద్దేవా చేశారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.
Read Also: MLA Vivekananda: కేటీఆర్‌ను ఇబ్బంది పెట్టేందుకు రేవంత్ ఆరోపణలు చేస్తున్నారు
Also Read
- Ajinkya Rahane-IND vs SL: భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్‌లో అజింక్య రహానే ఎంట్రీ? ఇక్కడే అసలైన ట్విస్ట్
- YS Jagan: ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
- Botsa Satyanarayana: లోకేష్ రాజీనామా చేయాలి.. రాబోయే అసెంబ్లీ సమావేశాలపై బొత్స కీలక వ్యాఖ్యలు
- India vs Sri Lanka Test Series: శ్రీలంకతో భారత్ టెస్ట్ సిరీస్.. షెడ్యూల్, లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
తాజావార్తలు
-
Yash – Radhika Engagement: యష్ – రాధికా ఎంగేజ్మెంట్కు 10 ఏళ్లు… రాధికా స్వీట్ పోస్ట్ వైరల్!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Ajinkya Rahane-IND vs SL: భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్‌లో అజింక్య రహానే ఎంట్రీ? ఇక్కడే అసలైన ట్విస్ట్
-
YS Jagan: ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
-
MS Dhoni-CSK: చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎంఎస్ ధోనీ గుడ్‌బై!
ట్రెండింగ్
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!