Chandrayaan-3 Mission Soft-landing LIVE: చంద్రయాన్-3 ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.. చంద్రుడి ఉపరితలం వైపుగా ల్యాండర్ ప్రయాణం కొనసాగుతోంది.. చంద్రయాన్ ప్రయాణాన్ని క్షుణంగా పర్యవేక్షిస్తున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.. https://www.youtube.com/watch?v=vi88Xtva_nQ