BHEL: చంద్రయాన్ 3 ఆగస్టు 23న చంద్రునిపై విజయవంతంగా ల్యాండింగ్ చేసింది. ఇప్పుడు సెప్టెంబర్ 22న చంద్రుడు 14 రోజుల రాత్రి తర్వాత మళ్లీ వెలుగు చూడవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఇస్రో బుధవారం ట్వీట్ ద్వారా వెల్లడించింది.
Viral : చంద్రయాన్-3 చంద్రునిపైకి చేరినప్పటి నుండి భారత్ నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా చంద్రయాన్ గురించే చర్చించుకుంటుంది. చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధృవానికి చేరుకుంది.
Chandrayaan 3 Mission: చంద్రుడిని దానిపై ఉన్న వస్తువులను 3D రూపంలో (మూడు కొలతలు) చూడటానికి ప్రజ్ఞాన్ రోవర్ ద్వారా ప్రత్యేక 'అనాగ్లిఫ్' పద్ధతిని అవలంబించారు.
Chandrayaan-3 Mission: చంద్రయాన్-3 విజయవంతమైన చాలా రోజుల తర్వాత విక్రమ్ ల్యాండర్ మరో ఘనత సాధించింది. చంద్రుడి ఉపరితలంపై నుంచి పైకి ఎగిరి రెండోసారి సాఫ్ట్ ల్యాండింగ్ అయిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను ఇస్రో ఎక్స్(ట్విట్టర్)లో షేర్ చేసింది
Onam: కేరళ రాష్ట్రంలో ప్రముఖ పండగ ఓనం. ఓనం పండగ రోజు అక్కడి ప్రజలు తెగతాగారు. ఎన్నడూ లేని విధంగా కేరళ రాష్ట్రానికి కొన్ని రోజుల వ్యవధిలోనే భారీ స్థాయిలో మద్యంపై ఆదాయం వచ్చింది.
chandrayaan-3: చంద్రయాన్-3 విజయంతో భారత్ జోష్ మీద ఉంది. చంద్రుడిపై ల్యాండర్, రోవర్ ని ల్యాండ్ చేసిన నాలుగో దేశంగా, దక్షిణ ధృవంపై దిగిన తొలి దేశంగా భారత్ నిలిచింది.
Mamata Banerjee: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి విచిత్రమైన ప్రకటన చేశారు. భారత మాజీ ప్రధాని, దివంగత ఇందిరా గాంధీ చంద్రుడిపైకి వెళ్లారని తప్పుగా పేర్కొనడంతో