CM Chandrababu Naidu: సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. తొలి ఐదు సంతకాలు వీటిపైనే..
- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు
- సచివాలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబుకు మంత్రులు.. సచివాలయ ఉద్యోగుల స్వాగతం
- సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే.. వరుసగా ఐదు ఫైళ్లపై సంతకాలు చేశారు చంద్రబాబు
- 16347 పోస్టులతో మెగా డీఎస్సీ ఫైల్‌పై మొదటి సంతకం
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ రెండో ఫైల్‌పై సతకం
- పెన్షన్లు రూ.4వేలకు పెంచుతూ మూడో ఫైల్‌పై సంతకం
- అన్న క్యాంటీన్ల ఏర్పాటు కోసం 4వ సంతకం
- నైపుణ్య గణనపై ఐదో సంతకం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు నారా చంద్రబాబు నాయుడు.. తన నివాసం నుంచి సచివాలయం వరకు చంద్రబాబుకు స్వాగతం లభించింది.. టీడీపీ శ్రేణులు, కూటమి నేతలు, అభిమానులు, అమరావతి రైతులు.. ఇలా దారి పొడవునా భారీ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.. ఇక, చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ.. కొన్ని చోట్ల పూల వర్షం కురిపించారు అమరావతి రైతులు.. రాజధాని ప్రాంతంలో ఇప్పటి వరకు ఉన్న శిబిరాలను వారే తొలగించుకున్నారు.. ఇక, సచివాలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబుకు మంత్రులు, సచివాలయ ఉద్యోగులు స్వాగతం పలికారు.. తన చాంబర్‌కు చేరుకున్న చంద్రబాబు.. ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు..
Read Also: New York: నసావు కౌంటీ స్టేడియంను కూల్చివేయడానికి వచ్చిన బుల్డోజర్లు.. ఎందుకో తెలుసా..?
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ఆ తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే పనిలో మునిగిపోయారు.. సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే.. వరుసగా ఐదు ఫైళ్లపై సంతకాలు చేశారు చంద్రబాబు నాయుడు.. 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ఫైల్‌పై మొదటి సంతకం చేసిన చంద్రబాబు.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ రెండో ఫైల్‌పై సతకం చేశారు.. ఇక, పెన్షన్లు రూ.4వేలకు పెంచుతూ మూడో ఫైల్‌పై సంతకం చేశారు.. అన్న క్యాంటీన్ల ఏర్పాటు కోసం 4వ సంతకం పెట్టారు.. నైపుణ్య గణనపై ఐదో సంతకం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు..
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!