Chandrababu: ఎన్డీఏకు మద్దతు.. తేల్చేసిన చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత జాతీయ రాజకీయాల్లో కూడా టీడీపీ పాత్ర కీలకంగా మారిపోయింది.. ఎన్డీఏ ప్రభుత్వానికి చంద్రబాబు మద్దతు తప్పనిసరి అయ్యింది.. మరోవైపు.. ఇండియా కూటమి కూడా చంద్రబాబు వైపు చూస్తుందనే వార్తలు వచ్చాయి.. చంద్రబాబు.. ఇండియా కూటమిలో చేరతారంటూ.. ఆ కూటమిలోని నేతలు వ్యాఖ్యానించడం చర్చగా మారింది.. ఈ తరుణంలో.. మా ప్రయాణం ఎన్డీఏతోనే అని స్పష్టం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఢిల్లీ వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన ఆయన.. మేం ఎన్డీఏలో ఉన్నాం.. ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నా.. ఎన్డీఏ సమావేశానికి హాజరవుతున్నాం అని వెల్లడించారు.
Read Also: India Alliance: ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన ఇండియా కూటమి
Also Read
- Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
- Election Commission: గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు EPIC నంబర్ అవసరమా? ఎన్నికల కమిషన్ క్లారిటీ
- Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
- Muhammad Yunus: "నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు".. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
ఇక, రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజం, ఎవరూ శాశ్వతం కాదు.. అధికారం కూడా శాశ్వతం కాదన్నారు చంద్రబాబు.. అయితే, ఇంత హిస్టారికల్ విజయం నేను ఎప్పుడూ చూడలేదన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు చిన్నస్థాయి నుంచి పెద్దవారి వరకు వచ్చి ఓటు వేశారు.. ఇది టీడీపీ చరిత్రలో, ఏపీ రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నికలుగా అభివర్ణించారు.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి వీలులేదంటూ పవన్ కల్యాణ్ ముందుకొచ్చారు.. కూటమికి పవన్ బీజం వేశారని గుర్తుచేసిన ఆయన.. ఇక, బేషజాలు లేకుండా కూటమి పనిచేసింది.. పవన్ కల్యాణ్‌ను అభినందిస్తున్నాను అన్నారు. మాపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయం అని ప్రకటించారు.. అసెంబ్లీలో నా కుటుంబాన్ని, నన్ను ఎలా అవమానించారో నేను ఎప్పటికీ మర్చిపోలేను.. నాపై బాంబులు పడ్డప్పుడు కూడా నేను భయపడలేదు.. కౌరవ సభలో ఉండకూడదని నేను బయటికి వచ్చేశా.. మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి.. మీ ముందుకు వచ్చాను అని వ్యాఖ్యానించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Election Commission: గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు EPIC నంబర్ అవసరమా? ఎన్నికల కమిషన్ క్లారిటీ
-
Ramayana Update: ‘రామాయణ’ నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా అనుపమ్ ఖేర్!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Muhammad Yunus: “నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు”.. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!