Mamata Banerjee: బెంగాల్‌కు బృందాలను పంపిన కేంద్రం, మణిపూర్‌కు ఎందుకు పంపలేదు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: కేంద్రంలోని బీజేపీ సర్కారుపై మండిపడ్డారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. మణిపూర్ సంక్షోభంపై కేంద్రంపై విమర్శలు గుప్పించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. బీజేపీ ‘బేటీ బచావో’ పథకం ఇప్పుడు ‘బేటీ జలావో’ (మా కుమార్తెలను కాల్చండి)గా మారిందని అన్నారు. జాతి కలహాలు ఇప్పటివరకు 160 మందిని బలిగొన్న మణిపూర్‌కు కేంద్ర బృందాలను పంపేందుకు కేంద్రం ఎందుకు ఆలోచించలేదని మమతా బెనర్జీ ప్రశ్నించారు. మణిపూర్‌కు సంఘీభావం తెలియజేసిన మమతాబెనర్జీ.. బీజేపీ బెంగాల్‌కు చాలా కేంద్ర బృందాలను పంపిందని, ఈశాన్య రాష్ట్రానికి కేంద్ర బృందాన్ని ఎందుకు పంపలేదని ఆమె ప్రశ్నించింది.
Also Read: ED Raids: ఛత్తీస్‌గఢ్లో ఈడీ దాడులు.. కాంగ్రెస్ నేత, ఐఏఎస్ అధికారుల నివాసాలపై రైడ్స్
Also Read
- SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
- Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
- India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
ఇక్కడ పార్టీ వార్షిక అమరవీరుల దినోత్సవ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన మమతా బెనర్జీ.. కొత్తగా ఏర్పడిన ప్రతిపక్ష కూటమి I.N.D.I.Aకి ఆమె సంఘీభావం తెలిపారు. కాషాయ శిబిరాన్ని అధికారం నుంచి తొలగించడమే తమ ధ్యేయమని నొక్కి చెప్పారు. బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం ప్రజాస్వామ్యం పతనానికి సంకేతమని ఆమె హెచ్చరించారు. బీజేపీ గద్దె దించడమే తమ ధ్యేయమన్నారు టీఎంసీ బాస్ మమతా బెనర్జీ. 2024లో కేంద్రం నుంచి బీజేపీని గద్దె దింపడం తప్ప తమకు వేరే డిమాండ్ లేదన్నారు. తమకు ఏ కుర్చీ వద్దు అని చెప్పడం ద్వారా వ్యక్తిగత ఆశయాల వాదనలను మమతా బెనర్జీ తిప్పికొట్టారు.
Also Read: Cocaine: రికార్డు స్థాయిలో 5.3 టన్నుల కొకైన్ పట్టివేత.. విలువెంతో తెలిస్తే షాకవుతారు!
ఈ 26 ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రతిపక్ష కూటమి – I.N.D.I.A. అనే బ్యానర్‌తో తాము కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు నిర్వహిస్తామన్నారు. కూటమి పోరాడుతుందని, తృణమూల్ సైనికుడిలా అండగా నిలుస్తుందని ఆమె అన్నారు. కేంద్రంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం అంతరించిపోతుందని మమతా బెనర్జీ అన్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
-
Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!