Caste Census: నేటి నుంచి ఏపీలో కుల గణన ప్రక్రియ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Caste Census: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కులగణన ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది.. రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా కులగణన ప్రారంభించనున్నారు.. మొదట 3 గ్రామ సచివాలయాలు, 2 వార్డు సచివాలయాల పరిధిలో కులగణన ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారు.. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో కుల గణన జరగనుంది.. రెండు రోజుల పాటు ప్రయోగాత్మకంగా కులగణన చేపట్టనున్నారు.. ఇక, కుల గణనపై ఈ నెల 22 తేదీ వరకు శిక్షణ నిర్వహించనున్నారు.. ఇవాళ్టి నుంచి జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించబోతున్నారు.. ఐదు పట్టణాల్లో ప్రాంతీయ సదస్సులు జరగనున్నాయి.. ఈ నెల 17న రాజమండ్రి, కర్నూలులో ప్రాంతీయ సభలు నిర్వహించనుండగా.. ఈ నెల 20న విజయవాడ, విశాఖపట్నంలో, 24న తిరుపతిలో ప్రాంతీయ సదస్సులు జరగనున్నాయి.. కాగా, కుల గణన జరగాలంటూ పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.. ముఖ్యంగా బీసీ కుల గణన జరగాలంటున్నారు.. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నాయి.. ఇదే సమయం కొన్ని రాష్ట్రాలు కుల గణనకు పూనుకోగా.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది.
Read Also: PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. నేడే ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు..
Also Read
తాజావార్తలు
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!