Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Car Dead Body Mystery In Vijayawada

Car Death Mystery: విజయవాడలో వీడని కార్ డెత్ మిస్టరీ

Published Date :May 4, 2022 , 8:55 am
By NTV WebDesk
Car Death Mystery: విజయవాడలో వీడని కార్ డెత్ మిస్టరీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

నిత్యం రద్దీగా వుండే విజయవాడలో ఓకారులో లభించిన డెడ్ బాడీ అందరినీ పరుగులు పెట్టించింది. చాలా రోజుల నుంచి అక్కడో కారు పార్క్ చేసి ఉన్నా నిత్యం అక్కడ గస్తీ తిరిగే పోలీసులు పట్టించుకోలేదు. ఆ ప్రాంతంలో కారులో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు ఆ కారును పరిశీలించారు. కారులో డెడ్ బాడీ వుండడంతో అసలేం జరిగిందో అర్థంకాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కృష్ణాజిల్లా పటమటలంకలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. పటమటలంకలోని డి మార్ట్ సమీపంలో విఎంసీ స్కూల్‌ వద్ద పార్కింగ్‌ చేసిన కారులో డెడ్‌ బాడీ మిస్టరీగానే వుంది. AP37 BA 5456 నెంబర్‌ ఉన్న ఇండిగా కారులో మృతదేహం కనిపించింది.

కారులో వున్న డెడ్ బాడీ వెనుక కథేంటో తేల్చేపనిలో పడ్డారు పోలీసులు. సీసీ కెమేరాల ఆధారంగా కేసును ఛేదించే పనిలో ఉన్నారు విజయవాడ పోలీసులు. అయితే, ఈ డెత్ మిస్టరీ ఇంకా వీడడం లేదు. ఈ డెడ్ బాడీ విజయవాడకు చెందిన బాషాగా గుర్తించారు. బాషాది సహజ మరణమా లేక ఆత్మహత్య చేసుకున్నారా అనే ఇతర కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు. బాషా రెండో భార్య పై అనుమానాలు వ్యక్తం చేస్తోంది మొదటి భార్య. మార్చురీలోనే అతని మృతదేహం వుంది. దీనికి పంచనామా చేస్తే కానీ మరణానికి గల కారణాలు ఏంటో తెలియవంటున్నారు పోలీసులు. పోలీసుల తీరుపై స్థానికులు విమర్శలు చేస్తున్నారు. కొద్ది రోజుల నుంచి కారు రోడ్డుపక్కనే నిలిపి ఉంటే ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. కనీసం రాత్రులు పెట్రోలింగ్ చేసే సిబ్బందికి అయినా అనుమానం వచ్చి ఉండాలంటున్నారు. ఏది ఏమైనా విజయవాడలో ఈ కారు డెడ్ బాడీ వెనుక మిస్టరీ ఏంటో తేలాల్చి వుంది.

Mp Sanjeev Kumar: ఎంపీని బురిడీ కొట్టించిన కేటుగాడు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Basha
  • car-dead body mystery in Vijayawada
  • car. mystery
  • Crime News
  • patamata

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions