Cantonment: కేంద్రం సంచలన నిర్ణయం.. కంటోన్మెంట్ ఏరియా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు సంచలన నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంటోన్మెంట్ ప్రజలకు శుభవార్త చెప్పింది కేంద్రం. కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన కల నెరవేరింది. కంటోన్మెంట్ ఏరియాలో సామాన్య ప్రజలు నివసించే ప్రాంతాలను మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విలీనం చేయడానికి కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈనెల 27న ఢిల్లీలో జరిగిన సమావేశంలో కమిటీ నిర్ణయం తీసుకోవడం 28న దీనికి సంబంధించిన ఆదేశాలు వెలువడటం జరిగింది. అయితే… దీంతో ఇకపై కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాలు జీహెచ్ఎంసీ లోకి రావడంతో పాటుగా వాటి అభివృద్ధి పనులు కూడా ఇకపై జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జరగనున్నాయి.
Also Read
- IND Vs WI: సెంచరీతో చెలరేగిన గ్రీవ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం..
- Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
- Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
- Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..
ఢిల్లీలో జరిగిన కమిటీ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం తరఫునుంచి సీఎస్ శాంతి కుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీ ధన కిషోర్ లు పాల్గొన్నారు. అయితే.. ఇప్పటివరకు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న అన్ని రకాల ఆస్తులను జీహెచ్ఎంసికి స్వాధీనం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అదేవిధంగా ఉన్న అప్పులను కూడా తీర్చే బాధ్యత జీహెచ్ఎంసి యే తీసుకోనుంది. లీజుకిచ్చినవి ఓల్డ్ గ్రాంట్ భవనాల పర్యవేక్షణ ఇక సైతం జీహెచ్ఎంసిదే. బోర్డు పరిధిలో ఉన్న అన్ని రకాల ఆస్తులను ఉచితంగానే రాష్ట్ర ప్రభుత్వానికి రక్షణ శాఖ అప్పగించనుంది. దీంతో అత్యంత విలువైన ఆస్తులు భూములు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి రానున్నాయి.
తాజావార్తలు
-
IND Vs WI: సెంచరీతో చెలరేగిన గ్రీవ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం..
-
Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
-
Srikanth Odela: ‘నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా’.. ‘పారడైజ్’ వివాదాస్పద సీన్‌పై శ్రీకాంత్ ఓదెల ఓపెన్ క్లారిటీ!
-
Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
-
Cyber Fraud: లేడీ మాయలో డాక్టర్.. ఫేస్బుక్ పరిచయంతో రూ.14.61 కోట్లు స్వాహా..!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?