AOB Maoist: ఏవోబీలో మావోయిస్టులు భారీ షాక్
- ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు భారీ షాక్
- మావోయిస్టులకు చెందిన భారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు
AOB Maoist: ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు భారీ షాక్ తగిలింది.. మావోయిస్టులకు చెందిన భారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.. ఏవోబీలో బెజ్జింగివాడ అటవీప్రాంతలో నిర్దిష్టమైన సమాచారంతో గాలింపు చేస్తున బలగాలు.. షాక్ దూలగండి గ్రామ సమీపంలో పర్వతంలో రాతికి రంద్రాల్లో ఉన్న మావోయిస్టుల డంప్ ను గుర్తించారు.. సీలేరు నదికి సమీపంలో మల్కన్‌గిరి జిల్లా కుర్మనూర పంచాయతీ దూలగండి అటవీప్రాంతంలో ఈ డంప్ గుర్తించారు. ఈ డంప్‌లో ఎస్బీఎంల్ తుపాకీలు మూడు, ఎలక్ట్రిక్ డిటోనేటర్స్ మూడు, జిలెటెన్ స్టిక్స్-98, డైరక్షనల్ మైన్స్-2, సోలార్ ప్లేట్, గ్యాస్ సిలెండర్లతో పాటు మందులు, తదితర సామాగ్రీ లభించాయి.. మావోయిస్టుల కంచుకోటగా పేరున్న బెజ్జంగివాడ అటవీప్రాంతలో బీఎస్ఎఫ్ పోలీసులు డంప్ స్వాధీనం చేసుకోవడంతో ఈ ప్రాంతంలో మావోయిస్టులు కార్యకలాపాలకు చెక్ పెట్టే ప్రయత్నాల్లో బీఎస్ఎఫ్ ముందడుగు వేసినట్టు అయ్యింది.
Read Also: Ponnam Prabhakar: అత్యంత వైభవంగా బోనాల ఉత్సవాలు.. పొన్నం ప్రభాకర్ సమీక్ష..
Also Read
- RR Vs DC: యశస్వి జైస్వాల్ చేసిన పరుగులు 6.. అయినా మరో ప్రపంచ రికార్డు బద్దలు..
- Cylinder Vs Hotels: ‘సిలిండర్ రేట్లు పెరిగాయ్.. అందుకే ధరలు పెంచాం’.. కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న హోటల్స్..
- Petrol-Diesel prices: పెట్రోల్-డీజిల్‌పై రూ. 4-5, LPGపై రూ. 40-50 పెరిగే ఛాన్స్..?
- Bengal Repolling: పశ్చిమ బెంగాల్లో రీపోలింగ్.. 15 కేంద్రాల్లో మళ్లీ ఓటింగ్..
తాజావార్తలు
-
RR Vs DC: యశస్వి జైస్వాల్ చేసిన పరుగులు 6.. అయినా మరో ప్రపంచ రికార్డు బద్దలు..
-
Buchi Babu: ‘పెద్ది’ని గుండెల్లోంచి తీసేయడం ఎవరికీ సాధ్యం కాదు.. బుచ్చిబాబు
-
Cylinder Vs Hotels: ‘సిలిండర్ రేట్లు పెరిగాయ్.. అందుకే ధరలు పెంచాం’.. కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న హోటల్స్..
-
Petrol-Diesel prices: పెట్రోల్-డీజిల్‌పై రూ. 4-5, LPGపై రూ. 40-50 పెరిగే ఛాన్స్..?
-
Sukumar: శిష్యుడిని మెచ్చుకున్న గురువు.. ‘పెద్ది’ లాంటి కమర్షియల్ ఎమోషనల్ రైడ్ ఈ మధ్య రాలేదు: సుకుమార్
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!