Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Brad Pitt Bullet Train Movie Updates

Bullet Train : ‘బుల్లెట్ ట్రైన్’తో ప్రేక్షకులు ముందుకు బ్రాడ్ పిట్

Published Date :August 6, 2022 , 12:36 pm
By Omprakash Vaddi
Bullet Train : ‘బుల్లెట్ ట్రైన్’తో ప్రేక్షకులు ముందుకు బ్రాడ్ పిట్
  • Follow Us :
  • google news
  • dailyhunt

అకాడమీ అవార్డు విజేత బ్రాడ్ పిట్ మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత వెండితెరపై మెరిశాడు. బ్రాడ్ పిట్ నటించిన యాక్షన్, కామెడీ చిత్రం ‘బుల్లెట్ ట్రైన్’ ఆగస్ట్ 5న విడుదలైంది. మరోసారి తన యాక్షన్ సీన్స్ తో ఆడియన్స్ ను అలరిస్తున్నాడు బ్రాడ్. దాదాపు మూడు సంవత్సరాల క్రితం హాలీవుడ్ లో లియోనార్డో డికాప్రియోతో కలసి క్వింటిన్ టారంటినో సినిమా ‘వన్స్ అప్ ఆన్ ఎ టైమ్’ సినిమాలో సందడి చేశాడు బ్రాడ్ పిట్. అంతకు ముందు ట్రాయ్, మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్ వంటి బ్లాక్ బస్టర్ యాక్షన్ సినిమాలలో మాజీ భార్య ఏంజెలీనా జోలీ తో నటించాడు. బ్రాడ్ పిట్ పేరు వినగానే ‘ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్, టరాన్టినోస్ ఇన్గ్లోరియస్ బాస్టర్డ్స్, మనీబాల్, ఓషన్స్ ట్రయాలజీ – ఓషన్స్ ఎలెవెన్, ట్వెల్వ్ వంటి బ్లాక్ బస్టర్ అవార్డ్ విన్నింగ్ చిత్రాల గుర్తుకు వస్తాయి.

తాజా చిత్రం బుల్లెట్ ట్రైన్‌తో మరోసారి మ్యాజిక్‌ క్రియేట్ చేస్తున్నాడు బ్రాడ్ పిట్. అమెరికన్ అసాసిన్ లేడీబగ్ గా బ్రాడ్ పిట్ నటించిన ఈ సినిమాలో జోయ్ కింగ్, ఆరాన్ టైలర్ జాన్సన్, బ్రెయిన్ ట్రీ హెన్రీ, ఆండ్రూ కోజీ, సాండ్రాబుల్లక్ ఇతర పాత్రలను పోషించారు. కొలంబియా పిక్చర్‌ నిర్మించిన ఈ సినిమాకు ‘డెడ్‌పూల్ 2’ దర్శకుడు డేవిడ్ లీచ్ దర్శకత్వం వహించాడు.

 

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Brad Pitt
  • Bullet Train
  • Joey King
  • Latest Movie Updates
  • Sandra Bullock

తాజావార్తలు

  • KKR vs PBKS: నేడు హ్యాట్రిక్ కోసం కోల్‌కతా-పంజాబ్ పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులు ఇవే

  • Stock Market: ట్రంప్ బెదిరింపులు.. నష్టాల్లో కొనసాగుతోన్న సూచీలు

  • JanhviKapoor: అశ్లీల వెబ్‌సైట్‌లో నా ఫోటో.. జాన్వీ కపూర్ ఎమోషనల్ కామెంట్స్!

  • Rice Flour Roti Recipe: పిండిని కలిపేటప్పుడు ఇలా చేస్తే సరి.. బియ్యపు పిండితో చేసే రోటీలు మెత్తగా, ఉబ్బిపోతాయి..!

  • Vizag Crime: క్రికెట్ విషయంలో వివాదం.. విశాఖలో యువకుడి దారుణ హత్య

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions