Brad Pitt: అరవై ఏళ్ళు దగ్గర పడుతున్నా ఇప్పటికీ అమ్మాయిల మనసు దోచేస్తున్నాడు బ్రాడ్ పిట్. ఏంజెలినా జోలీతో విడిపోయిన దగ్గర నుంచీ ఒంటరిగానే జీవనం సాగిస్తున్నాడు.
Brad Pitt:"నీకూ నీ వారు లేరు... నాకూ నా వారు లేరు... చల్ మోహన రంగా..." అంటూ గర్ల్ ఫ్రెండ్ ఐన్స్ డీ రమోన్ తో జోడు కూడి గాల్లో తేలిపోవాలనుకున్నాడు బ్రాడ్ పిట్. నటి ఏంజెలినా జోలీతో విడాకులు తీసుకున్నప్పటి నుంచీ బ్రాడ్ పిట్ ఒంటరి జీవితం సాగిస్తున్నాడు.
ఇటీవల మాజీ జంట జానీ డెప్, అంబర్ హర్డ్‌ల పరువునష్టం దావా కేసు ప్రపంచవ్యాప్తంగా ఎంత అలజడి సృష్టించిందో అందరికీ తెలిసిందే! దాదాపు ఆరు వారాల పాటు సుదీర్ఘంగా సాగిన ఆ కేసులో చివరికి జానీ డెప్ గెలిచాడు. అంబర్ చేసిన ఆరోపణలన్నీ అసత్యమని ఫెయిర్‌ఫాక్స్ కోర్టు జ్యూరీ సభ్యులు తేల్చి, అతని పరువుకి నష్టం కలిగి