Sandra Bullock: హాలీవుడ్ హాట్ హీరోయిన్స్ లో సాండ్రా బుల్లాక్ ఒకరు. ఆమె నటించిన చాలా సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక అందాల ఆరబోత చేయడంలో కానీ, పాత్రకు తగ్గట్టు నగ్నంగా నటించమన్నా కానీ, ఆమె దేనికి వెనుకాడదు. ప్రస్తుతం ఆమె వయస్సు 59. రెండు రోజుల క్రితమే ఆమె తన 59 వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంది.