Delhi Metro: మెట్రోలో రెచ్చిపోయిన అబ్బాయి.. మొదట ఓ అమ్మాయితో తరువాత ఇంకో అమ్మాయితో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Metro: ఈ మధ్య ఢిల్లీ మెట్రోకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రేమ జంటలు రొమాన్స్ చేసుకుంటున్న వీడియోలు, అమ్మాయి బికినీ వేసుకొని కూర్చోవడం, ఆడ వాళ్లు జుట్లు పట్టుకొని కొట్టుకోవడం, అమ్మాయిలు జిమ్నాస్టిక్స్ చేయడం వీటన్నింటికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి పనులు మెట్రలో చెయ్యకూడదని చేస్తే చర్యలు తీసుకుంటామని ఢిల్లీ మెట్రో ఉన్నతాధికారులు ఎంతగా చెబుతన్నా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీ మెట్రోకు సంబంధించిన మరో వీడియో వైరల్ అవుతుంది. ఢిల్లీ మెట్రో నుంచి కొత్త వీడియో వచ్చింది అంటూ ప్రియా సింగ్ అనే యువతి ఈ వీడియోను ఎక్స్( ట్విటర్)లో పోస్ట్ చేసింది. ఇది అతి తక్కువ సమయంలోనే వైరల్ గా మారింది.
Also Read: Maharashtra: జర జాగ్రత్త బ్రో.. గొడుగు పట్టుకొని బస్సు నడుపుతున్న డ్రైవర్
ఇక వీడియోలో ఒక అబ్బాయి మొదట ఓ అమ్మాయితో గొడవపడుతూ తిడుతూ ఉంటాడు. ఆ అమ్మాయి కూడా ఎక్కడా తగ్గకుండా అతనితో కయ్యానికి కాలు దువ్వుతుంది. దీంతో వివాదం ముదురుతుంది. గొడవ పెద్దగా మారడంతో ఎవరో ఓ మహిళ వచ్చి ఆ అబ్బాయిని ఆపుతుంది. గొడవ ఆపాలని చెప్పి అతడిని శాంతింపజేస్తుంది. అయితే ఆ అబ్బాయి ఆ అమ్మాయితో గొడవపడటం ఆపగానే మరో అమ్మాయి నీదే తప్పు అంటూ ఆ అబ్బాయితో వాదిస్తుంది. అతనికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. దీంతో ఆ అబ్బాయి మరో మహిళతో కూడా గొడవపడతాడు. వివాదాలకు అడ్డాగా మారిన మెట్రో నుంచి మరో వీడియో కూడా రావడంతో నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. రొమాన్స్, గొడవలు అన్నీ ఎంటర్ టైన్ మెంట్లు చూడొచ్చు అంటూ కామెంట్ చేస్తున్నారు. చాలా మంది ఆ అబ్బాయి మీద ఫైర్ అవుతున్నారు. అమ్మాయిలతో అలా గొడవపడటం కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు. అతడిని పోలీసులకు అప్పగించాలని మరికొంతమంది డిమాండ్ చేస్తున్నారు.
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
दिल्ली मेट्रो का नया वीडियो आया है pic.twitter.com/u9P9Q3vPWq
— Priya singh (@priyarajputlive) August 25, 2023
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!