Delhi Metro: ఈ మధ్య ఢిల్లీ మెట్రోకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రేమ జంటలు రొమాన్స్ చేసుకుంటున్న వీడియోలు, అమ్మాయి బికినీ వేసుకొని కూర్చోవడం, ఆడ వాళ్లు జుట్లు పట్టుకొని కొట్టుకోవడం, అమ్మాయిలు జిమ్నాస్టిక్స్ చేయడం వీటన్నింటికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి పనులు మెట్రలో చెయ్యకూడదని చేస్తే చర్యలు తీసుకుంటామని ఢిల్లీ మెట్రో ఉన్నతాధికారులు ఎంతగా చెబుతన్నా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీ మెట్రోకు సంబంధించిన…