BJP: వారిపై చర్యలు తీసుకోవాలి.. ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోమవారం ఎన్నికల సంఘాన్ని పశ్చిమ బెంగాలు బీజేపీ నేతలు కలిశారు. ఈ సందర్భంగా.. టీఎంసీ నేత పీయూష్ పాండాపై ఫిర్యాదు చేశారు. అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని, ప్రచారం చేయకుండా నిషేధించాలని ఎన్నికల కమిషన్‌ను బీజేపీ కోరింది. ఈ ఏడాది జనవరిలో ప్రధాని మోడీ అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించిన సమయంలో తన కులాన్ని ఉద్దేశించి పాండా వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో.. రోజు ఢిల్లీలో ఈసీని కలిసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈసీని కలిసిన వారిలో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్‌తో సహా బీజేపీ ప్రతినిధి బృందం ఉన్నారు.
Read Also: Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు బిగ్ రిలీఫ్.. 14 ఏళ్ల జైలు శిక్ష రద్దు
Also Read
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
అంతేకాకుండా.. పశ్చిమ బెంగాల్‌లోని బసిర్‌హత్ లోక్‌సభ స్థానం అభ్యర్థి రేఖా పాత్ర వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో.. టీఎంసీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ దేబ్‌గాన్షు భట్టాచార్యపై బీజేపీ ప్రతినిధి బృందం ఫిర్యాదు చేసింది. ప్రచారం ముగిసేంత వరకు ట్విట్టర్ లో టీఎంసీ (TMC) ఖాతాను నిలిపివేయాలని బీజేపీ ఎన్నికల సంఘాన్ని కోరింది.
Read Also: Heatwave warning: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తాయి.. ఐఎండీ హెచ్చరిక
గతంలో ప్రధాని నరేంద్ర మోదీపై పీయూష్ పాండా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత, బీజేపీ నేత సువేందు అధికారి ఎన్నికల కమిషన్‌ను కోరిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాజాగా.. బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్లి ఈసీని కలిశారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!