BJP Bashkar Goud : తన మీద తానే హత్య ప్రయత్నం చేయించుకున్న బీజేపీ నేత భాస్కర్ గౌడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ నేత భాస్కర్ గౌడ్ తన మీద తానే హత్య ప్రయత్నం చేయించుకున్నట్లు పోలీసుల గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. బీజేపీ నేత భాస్కర్ గౌడ్ నామీద హత్య ప్రయత్నం జరిగిందని ఉప్పల్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో.. కేసు నమోదు చేసుకొని ఉప్పల్ పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో భాస్కర్ గౌడ్ నిందితుడని తెలియడంతో అతనితో పాటు ఇంకో ఆరుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వారికి కోర్టు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో మల్కాజిగిరి డీసీపీ పద్మజా మీడియాతో మాట్లాడుతూ.. భాస్కర్ గౌడ్ అనే వ్యక్తి బోడుప్పల్ లో నివాసం ఉంటున్నాడని, ఇతను సినీ నిర్మాతగాను, బీజేపీ హిందూ ప్రచార కమిటీ గాను వ్యవహరిస్తున్నారని ఆమె తెలిపారు.
Andhra Pradesh: కన్నుల పండువగా వీరమ్మతల్లి సిడిబండి మహోత్సవం
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
అయితే తను సమాజంలో పలుకుబడి కోసమో ఈ మర్డర్ ప్లాన్ చేయించుకున్నట్లు, తనకు గన్మెన్లు వెంట ఉంటే సమాజం నన్ను గౌరవిస్తుందని దురుద్దేశంతో ఈ మర్డర్ ప్లాన్ చేశాడని ఆమె పేర్కొన్నారు. ఫిబ్రవరి 24వ తేదీన ఉప్పల్ భగాయత్ లో ఈ మర్డర్ ప్లాన్ జరిగిందని, ఈ మర్డర్ ప్లాన్ కోసం 2,50,000 ఒప్పందం భాస్కర్ గౌడ్ కుదుర్చికున్నాడని ఆమె పేర్కొన్నారు. భాస్కర్ గౌడ్ పై జంటనగరాల్లో ని పోలీస్ స్టేషన్‌లో ఏడు కేసులు నమోదైనట్లు ఆమె తెలిపారు. వీరివద్ద నుండి ఇన్నోవా వాహనం, రెండు ద్విచక్ర వాహనాలు, 2 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నామని ఆమె వెల్లడించారు. ఈ మర్డర్ ప్లాన్ కు సహకరించి భాస్కర్ గౌడ్ తో పాటు మరో ఆరుగురిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించిన ఉప్పల్ పోలీసులు ఇంకో ఇద్దరు పరార్‌లో ఉన్నట్లు తెలిపారు.
KRMB: సాగర్ నుంచి ఏపీకి 3 టీఎంసీలు.. విడుదల చేసేందుకు కేఆర్‌ఎంబీ అనుమతి
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!